యాంకర్ విష్ణుప్రియ గ్లామర్ షో: ఎగిసిపడుతున్న అందాలతో ఓవర్ షో
ఇండియాలోని వేరే ప్రాంతాల వాళ్లతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు భామలు మాత్రమే వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైన సైతం సత్తా చాటుతున్నారు. అందులో విష్ణుప్రియ భీమనేని ఒకరు. చిన్న వయసులోనే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ చిన్నది.. ఆశించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేదు. అయితే, ఈ మధ్య మాత్రం ఫుల్ బిజీగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణుప్రియ కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!
బుల్లితెరపై యాంకర్‌గా, ఇప్పుడు సినిమాల్లో నటిగా చేస్తోన్న విష్ణుప్రియ భీమనేని చాలా ఏళ్ల క్రితమే 'చెక్‌మేట్' అనే సినిమాలో నటించింది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలీదు. దీనికి కారణం అప్పుడీ మూవీ రిలీజ్ ఆగిపోవడమే. అయితే, రెండేళ్ల క్రితమే ఈ సినిమా విడుదల అయింది. ఇందులో ఆమె అందాలను ఆరబోస్తూ, లిప్‌లాక్ సీన్లతోనూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.

ఈ సినిమాలో నటించిన తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ భీమనేని.. ఆ తర్వాత మోడల్‌గా మారి బుల్లితెరపైన కొన్ని షోలకు సైతం పని చేసింది. ఈ క్రమంలోనే 'పోవే పోరా' షోతో యాంకర్‌గా మారింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి తెగ సందడి చేసింది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు మరెన్నో అవకాశాలను సైతం అందుకుంది.
'పోవే పోరా' షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి. కానీ, లాక్‌డౌన్ సమయంలో కొన్ని షోలు ఆగిపోవడంతో విష్ణుప్రియ బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లతో వస్తోంది. అలాగే, ప్రైవేట్ కవర్ సాంగ్స్‌లను కూడా చేస్తూ అలరిస్తోంది.

ఈ మధ్య కాలంలో అయితే విష్ణుప్రియ భీమనేని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించే ఛాన్స్‌లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'దయా' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె డైనమిక్ రోల్‌లో నటించింది. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ యాక్టింగ్ కారణంగానే విష్ణుప్రియకు మరిన్ని సిరీస్‌లలో అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడిపినా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మాత్రం భారీ స్థాయిలో పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా తన గ్లామర్‌తో మాయ చేసే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.

విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో చీర కొంగును పక్కకు తప్పించి మరీ క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, కొన్ని క్లోజప్ ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు బాగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











