ప్రేమికులరోజున విష్ణుప్రియకు చేదు అనుభవం: దారణం జరిగిందంటూ వీడియో పోస్ట్ చేసిన యాంకర్

గ్లామర్ ఫీల్డ్‌లో ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఎంతో మంది అమ్మాయిలు.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత మంది మాత్రమే అవకాశాలను అందుకుంటున్నారు. వారిలో చాలా తక్కువ మందే ఛాన్స్‌లను మంచిగా వాడుకుంటూ సెలెబ్రిటీలుగా ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో విష్ణుప్రియ భీమనేని ఒకరు. చేసింది తక్కువ షోలే అయినా.. ఎక్కువ గుర్తింపును తెచ్చుకుందీ అమ్మడు. కొద్ది రోజులుగా హాట్ షోతో సెగలు రేపుతోన్న విష్ణుప్రియకు.. ప్రేమికులరోజున చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

ఎద అందాలతో విష్ణు‌ప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)

అలా మొదలైన కెరీర్.. దాంతో ఫేమస్

అలా మొదలైన కెరీర్.. దాంతో ఫేమస్

బుల్లితెరపైకి రావడానికి ముందే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది విష్ణుప్రియ భీమనేని. కానీ, అక్కడ అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు టీవీ షోల్లో పని చేసింది. ఆ తర్వాత 'పోవే పోరా'తో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి పోటాపోటీగా హోస్టింగ్ చేస్తూ ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది.

అతడితో లవ్ ట్రాకుతో ఫుల్ పాపులర్

అతడితో లవ్ ట్రాకుతో ఫుల్ పాపులర్

యాంకరింగ్ పరంగా ఆకట్టుకున్న విష్ణుప్రియ.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న వార్తలతో ఊహించని రీతిలో పాపులర్ అయింది. ఆ తర్వాత పలు ఈవెంట్లు, షోలలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా చూపించడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. అయితే, ఈ వార్తలపై అటు సుధీర్.. ఇటు విష్ణుప్రియ పలుమార్లు స్పందించి తాము ఫ్రెండ్స్ అని చెప్పారు.

అప్పటి సినిమా ఇప్పుడు.. రచ్చ రచ్చ

అప్పటి సినిమా ఇప్పుడు.. రచ్చ రచ్చ

టీనేజ్‌లోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. అయితే, ఆ మూవీ అప్పట్లో విడుదలకు ముందే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందులో భాగంగానే లాక్‌డౌన్ సమయంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో అమ్మడు క్లీవేజ్ షో, లిప్‌లాక్, బికినీ సీన్లలో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ రొమాంటిక్ హాలీడే.. కొండ కోనల మధ్య పూజా రామచంద్రన్ కెమిస్ట్రీ (ఫోటోలు)

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

కెరీర్ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

హాట్ షోతో సెగలు రేపుతోన్న యాంకర్

హాట్ షోతో సెగలు రేపుతోన్న యాంకర్

మూడు నాలుగు రోజులుగా విష్ణుప్రియ తన అందాలతో వల వేస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఘాటు ఫొటో షూట్లతో సెగలు రేపుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు షర్ట్ బటన్స్ తీసేసిన కొన్ని ఫొటోలు, క్లీవేజ్ షో చేసిన పిక్స్‌ను సోషల్ మీడియాలో వదిలింది. అలాగే బుల్లి నిక్కరుతో దిగిన వాటిని కూడా వదిలింది. దీంతో ఈ భామ ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది.

అప్సర రాణి స్పెషల్ సాంగ్ షూట్ ఫోటోలు.. పొట్టిదుస్తుల్లో హంగామా (ఫోటోలు)

ప్రేమికులరోజున విష్ణుకు చేదు అనుభవం

ప్రేమికులరోజున విష్ణుకు చేదు అనుభవం

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను స్టోరీగా పోస్ట్ చేసింది. అందులో 'ఈరోజు దారుణం జరిగిపోయింది. షూట్‌కు వచ్చేటప్పుడు నా కాస్ట్యూమ్‌ను మర్చిపోయాను. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏదోలా మేనేజ్ చేసి షూట్‌కు వెళ్లబోతున్నా' అంటూ చెప్పింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X