For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫస్ట్ నైట్ గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ: ఏకంగా రెండు సార్లు అంటూ నోరు జారడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ షోలనే చేసినా.. ఫాలోయింగ్‌ను మాత్రం భారీగా అందుకుంది. ఫలితంగా వరుస షోలతో హవాను చూపించింది.

  ఇక, ఈ చిన్నది ఇప్పుడు 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యూనిట్‌తో క్యాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో విష్ణుప్రియ.. పెళ్లి, ఫస్ట్ నైట్ గురించి కామెంట్ చేసింది. ఇంతకీ ఆమె ఏమని చెప్పంది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

  చిన్న వయసులోనే చెక్‌మెట్

  చిన్న వయసులోనే చెక్‌మెట్


  టీనేజ్‌లో ఉన్నప్పుడే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, 2020లో ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి రెస్పాన్స్ మంచిగానే వచ్చింది.

  శృతి మించిన తెలుగు పిల్ల హాట్ ట్రీట్: ఖిలాడి మూవీలో కంటే దారుణంగా!

  యాంకర్‌గా వచ్చి ఫుల్ క్రేజ్

  యాంకర్‌గా వచ్చి ఫుల్ క్రేజ్


  సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా కొన్నేళ్లు తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది. దీంతో విష్ణుప్రియకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి.

  బుల్లితెరకు దూరమైన విష్ణు

  బుల్లితెరకు దూరమైన విష్ణు


  విష్ణుప్రియ 'పోవే పోరా' షో తర్వాత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ రెచ్చిపోతోంది.

  స్లీవ్‌లెస్ టాప్‌లో రాశీ ఖన్నా హాట్ షో: ఆమెనిలా చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

  పండుగాడ్ సినిమాలో చాన్స్

  పండుగాడ్ సినిమాలో చాన్స్


  సునీల్‌, అనసూయ, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాంటెడ్‌ పండుగాడ్‌'. శ్రీధర్‌ సీపాన తెరకెక్కించిన ఈ మూవీని కే రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్‌ కె ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇందులో విష్ణుప్రియ భీమనేని కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఆగస్టు 19న విడుదల కాబోతుంది.

  సుమ క్యాష్ షోలోకి వాళ్లంతా

  సుమ క్యాష్ షోలోకి వాళ్లంతా


  సుమ కెరీర్‌లోనే బెస్ట్ షోగా పేరు తెచ్చుకున్న 'క్యాష్' వారం వారం మరింత సందడి చేస్తూ అలరిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం 'వాంటెడ్ పండుగాడ్' సినిమా యూనిట్‌లోని కే రాఘవేంద్రరావు, అనసూయ భరద్వాజ్, నిత్యా శెట్టి, విష్ణుప్రియ భీమనేని, యశ్వంత్ మాస్టర్‌‌లు విచ్చేశారు. వీళ్లతో కలిసి సుమ యమ హడావిడి చేసింది.

  నిధి అగర్వాల్ అందాల ఆరబోత: అబ్బో ఇది మామూలు షో కాదుగా!

  పెళ్లి తర్వాత పని చేస్తాయి


  'క్యాష్' షోలో భాగంగా గేమ్ ఆడడానికి వచ్చిన విష్ణుప్రియకు రెండు ఆపిల్స్ ఇచ్చారు. అప్పుడామె 'శ్రావణ మాసంలో నాకు రెండు పళ్లు ఇచ్చారు. పెళ్లైన తర్వాత పళ్లతో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా' అంటూ కామెంట్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఇక, విష్ణుప్రియ పరోక్షంగా ఫస్ట్ నైట్ గురించి ఆమె మాట్లాడిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

  రెండు పెళ్లిళ్లని నోరు జారి

  రెండు పెళ్లిళ్లని నోరు జారి


  ఇక, ఈ షోలోకి రాఘవేంద్రరావు.. అనసూయతో కలిసి వచ్చారు. ఆ సమయంలో సుమ వాళ్లకు పూల బొకేలు అందించింది. అది దర్శకేంద్రుడు విష్ణుప్రియకు విసరగా ఆమె పట్టుకుని 'హమ్మయ్యా పెళ్లి అయిపోతుంది నాకు' అని అంది. ఆ వెంటనే సుమ మరో బొకే విసరగా అది కూడా విష్ణుప్రియ పట్టుకుని 'ఎస్ఎస్ రెండు పెళ్లిళ్లు' అంటూ నోరు జారి బుక్కైపోయింది.

  English summary
  Wanted Pandu God Team Participated in Suma Kanakala Cash Show. Anchor Vishnupriya Bheemineni Did Funny Comments on Marriage In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X