బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!

విష్ణుప్రియ భీమనేని.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయమే అవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన హోస్టింగ్, టైమింగ్‌తో సందడి చేస్తోంది. తద్వారా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వరుసగా షోల మీద షోలు కూడా చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

అదే సమయంలో అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ మజాను పంచుతోంది. ఇందులో భాగంగానే తాజాగా విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

 టీనేజ్‌లో పరిచయం అయింది

టీనేజ్‌లో పరిచయం అయింది

టీనేజ్‌లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, అప్పుడు ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. అందులో ఈ పొడుగు సుందరి క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ నటించి రచ్చ చేసింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. ఫలితంగా విష్ణుప్రియ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

చాలా షోలలో... అది స్పెషల్‌గా

చాలా షోలలో... అది స్పెషల్‌గా

'చెక్‌మేట్'లో నటించిన తర్వాత చాలా కాలం పాటు స్టడీపై ఫోకస్ చేసిన విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో రకాల షోలలో చేసింది. విష్ణుప్రియ కెరీర్‌లో 'పోవే పోరా' ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇందులో ఆమె చేసిన సందడితో క్రేజ్ పెరిగిపోయింది.

సుధీర్‌తో ట్రాక్‌తో క్రేజ్ రెట్టింపు

సుధీర్‌తో ట్రాక్‌తో క్రేజ్ రెట్టింపు

'పోవే పోరా' షో చేస్తోన్న సమయంలో విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది బుల్లితెరపై ఇది సంచలనం అయింది. ఆ తర్వాత కూడా వీళ్లు అనుమానాలు పెంచేలా వ్యవహరించారు. ఆ తర్వాత విష్ణు దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.

అప్పటి నుంచి షోలకు దూరం

అప్పటి నుంచి షోలకు దూరం

సుదీర్ఘ ప్రయాణంలో విష్ణుప్రియ చేసింది తక్కువ షోలే అయినా విపరీతమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడామె పెద్దగా కనిపించడం లేదు. ఆమె చేసిన షోలు లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయాయి. అప్పటి నుంచి మరో దానిలో చేయడం లేదు. అయితే, స్పెషల్ ఈవెంట్లు, గెస్ట్ ఎంట్రీలు వంటి వాటిలో మాత్రం విష్ణుప్రియ తళుక్కుమని మెరుస్తూనే ఉంది.

అక్కడ మాత్రం యమ యాక్టివ్

అక్కడ మాత్రం యమ యాక్టివ్

చాలా కాలం పాటు వరుసగా షోలు చేస్తూ వచ్చినా.. ఇప్పుడు ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటోన్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తద్వారా బుల్లితెరపై కనిపించకున్నా మజా పంచుతోంది.

అందాలు ఆరబోస్తూ హల్‌చల్

అందాలు ఆరబోస్తూ హల్‌చల్

విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో ఆమె ఎక్కువగా అందాలను ఆరబోస్తుంటుంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను వదులుతోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ యాంకరమ్మ ఇంటర్నెట్‌ను తన గ్లామర్‌తో షేక్ చేసేస్తోంది.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
బట్టలు లేకుండా కనిపించింది

బట్టలు లేకుండా కనిపించింది

తాజాగా యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రచారం చేస్తోంది. ఇక, ఈ పిక్‌లలో ఒకదానిలో ఆమె బట్టలు లేనట్లుగా కనిపిస్తోంది. అలాగే, మరో ఫొటోలో మాత్రం క్లీవేజ్ షో చేస్తూ సెగలు రేపుతోంది. దీంతో వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X