అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరికేవి కాదు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం కొంత కాలంగా ఎంతో మంది తెలుగు భామలు టీవీ, సినిమా రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. అందానికి అందం.. అభినయానికి అభినయం చేస్తూ అలరిస్తోన్న ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తన అందచందాలతో కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విష్ణుప్రియ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

 టీనేజ్‌లోనే హాట్ సీన్స్‌ చేసింది

టీనేజ్‌లోనే హాట్ సీన్స్‌ చేసింది

టీనేజ్‌లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. కానీ, అప్పుడు విడుదల కాకుండా ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ఓటీటీలో రిలీజ్ అయింది. అందులో ఈ యాంకరమ్మ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ నటించి షాకిచ్చింది. అలాగే బికినీలోనూ కనిపించింది. ఫలితంగా విష్ణుప్రియ నటించిన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కింది.

 బుల్లితెరపైకి.. అదొక్కటి హైలైట్

బుల్లితెరపైకి.. అదొక్కటి హైలైట్

హీరోయిన్‌గా చేసిన తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ.. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చి.. చాలా రకాల షోలలో చేసింది. అయితే, విష్ణుప్రియ కెరీర్‌లో 'పోవే పోరా' ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. దీని ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

 అతడితో ట్రాక్.. క్లారిటీ ఇచ్చినా

అతడితో ట్రాక్.. క్లారిటీ ఇచ్చినా

'పోవే పోరా' షోలో చేస్తోన్న టైంలోనే విష్ణుప్రియ.. తన కో యాంకర్ సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఇది బుల్లితెరపై పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత కూడా వీళ్లు అనుమానాలు పెంచేలా నడుచుకున్నారు. ఓ క్రమంలో విష్ణు దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.

అప్పటి నుంచి దూరమైన భామ

అప్పటి నుంచి దూరమైన భామ

యాంకర్‌గా విష్ణుప్రియ చేసింది తక్కువ షోలే అయినా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఇప్పుడామె టీవీలో పెద్దగా కనిపించడం లేదు. ఆమె చేసిన షోలు లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయాయి. అప్పటి నుంచి మరో దానిని ఒప్పుకోలేదు. అయితే, స్పెషల్ ఈవెంట్లు, గెస్ట్ ఎంట్రీలు వంటి వాటిలో మాత్రం విష్ణుప్రియ కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

చాలా కాలం పాటు తీరిక లేకుండా షోలు చేసినా.. ఇప్పుడు మాత్రం ఖాళీగానే ఉంటోన్నా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తున్న విష్ణు

అందాలను ఆరబోస్తున్న విష్ణు

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇందులో ఆమె ఎక్కువగా అందాలను ఆరబోస్తుంటుంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ అందాల విందు ఇస్తోంది. ఫలితంగా ఈ యాంకర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయింది

హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయింది

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన నాభి, నడుము అందాలను కనిపించేలా డ్రెస్ వేసుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శన చేస్తూ డ్యాన్స్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X