అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన విష్ణుప్రియ: ఆమెను ఈ ఘాటు ఫోజులో చూస్తే అస్సలు తట్టుకోలేరు

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అదే సమయంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తన టాలెంట్‌తో భారీ స్థాయిలో ఫేమస్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక విధంగా అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి మరి!

టీనేజ్‌లోనే ఆ సినిమాలో హీరోయిన్‌గా

టీనేజ్‌లోనే ఆ సినిమాలో హీరోయిన్‌గా

టీనేజ్‌లోనే విష్ణుప్రియ భీమనేనికి 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. ఇక, ఇది ఇటీవలే ఓ ఓటీటీలో నేరుగా విడుదలైంది.

 గ్యాప్ తర్వాత అలా మొదలెట్టిన భామ

గ్యాప్ తర్వాత అలా మొదలెట్టిన భామ

హీరోయిన్‌గా పరిచయం అయిన విష్ణుప్రియ ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు ఎందులోనూ నటించలేదు. చదువును పూర్తి చేసుకున్న తర్వాత మాత్రం మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించి అందరి దృష్టిలో పడిపోయింది.

 విష్ణుప్రియ కెరీర్‌ను మార్చేసింది అదే

విష్ణుప్రియ కెరీర్‌ను మార్చేసింది అదే

'నెంబర్ వన్ యారీ' షోకు విష్ణుప్రియ అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు షోలను నడిపించింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో కో యాంకర్‌గా ఉన్న జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది ఆమె కెరీర్‌ను మార్చేసింది.

 అతడితో లవ్ ట్రాక్.. అమ్మడి క్లారిటీతో

అతడితో లవ్ ట్రాక్.. అమ్మడి క్లారిటీతో

'పోవే పోరా' నడుస్తోన్న సమయంలో విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది బుల్లితెరపై ఇది విపరీతంగా హైలైట్ అయింది. ఆ తర్వాత కూడా వీళ్లు అనుమానాలు బాగా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది.

 అప్పటి నుంచి బుల్లితెరకు దూరంగా

అప్పటి నుంచి బుల్లితెరకు దూరంగా

బుల్లితెరపైకి ప్రవేశించి చాలా కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, స్పెషల్ ఎంట్రీలతో హల్‌చల్ చేస్తోంది.

 అక్కడ మాత్రం ఎప్పుడూ విష్ణు బిజీనే

అక్కడ మాత్రం ఎప్పుడూ విష్ణు బిజీనే

చేతి నిండా ఆఫర్లు ఉన్నా లేకున్నా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

Recommended Video

Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
అరాచకమైన హాట్ ఫొటోను వదిలింది

అరాచకమైన హాట్ ఫొటోను వదిలింది

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. సొట్టబుగ్గలతో నవ్వుతూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ సెల్ఫీ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X