For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫొటోతో షాకిచ్చిన యాంకర్ విష్ణుప్రియ: వామ్మో ఆమెనిలా చూస్తే అస్సలు తట్టుకోలేరు

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో అందరికీ సరైన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి. కానీ, కొందరు మాత్రం తక్కువ షోలే చేసినా మంచి పేరును, విశేషమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాల్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే టైమింగ్‌తో ఆరంభంలోనే అదరగొట్టిందామె. అప్పటి నుంచి వరుసగా షోల మీద షోలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే, ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విష్ణుప్రియ ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

  ఆ సినిమాతో రావాల్సి ఉన్నా

  ఆ సినిమాతో రావాల్సి ఉన్నా

  చదువుకునే రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో విష్ణుప్రియ అభిమానులకు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయింది.

  ప్రియుడితో బెడ్‌పై శృతి హాసన్ రచ్చ: కరోనా ఉన్నా అలాంటి పనులు చేస్తూ!

  ఆ ఒక్క షో పేరు తెచ్చేసింది

  ఆ ఒక్క షో పేరు తెచ్చేసింది

  సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా మారింది. ఈ క్రమంలోనే'నెంబర్ వన్ యారీ' షోకు అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చతో విష్ణుప్రియకు ఎనలేని గుర్తింపు దక్కింది.

  లవ్ ట్రాకుతో మరింత ఫేమ్

  లవ్ ట్రాకుతో మరింత ఫేమ్

  'పోవే పోరా' చేస్తోన్న సమయంలో విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఇది బుల్లితెరపై ఇది విపరీతంగా హైలైట్ అయింది. ఆ తర్వాత కూడా వీళ్లు అనుమానాలు బాగా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పడంతో ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లు అయింది.

  షర్ట్ విప్పేసి ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్: పైనుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

  అలా దూరమైన విష్ణుప్రియ

  అలా దూరమైన విష్ణుప్రియ

  బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, స్పెషల్ షోలు, ఈవెంట్లలో మాత్రం తళుక్కుమంటోంది.

  అందులో మరింత యాక్టివ్

  అందులో మరింత యాక్టివ్

  గతంలో వరుసగా షోలు చేస్తున్నా.. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటోన్నా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తద్వారా బుల్లితెరపై కనిపించకున్నా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

  టాప్ తీసేసి రచ్చ చేసిన ఈషా రెబ్బా: క్లోజప్‌లో అందాలను చూపిస్తూ యమ హాట్‌గా!

  అందాల జాతర చూపిస్తూ

  అందాల జాతర చూపిస్తూ

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ భీమనేని ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారి.. తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

  హాట్ సెల్ఫీతో కాక రేపుతూ

  హాట్ సెల్ఫీతో కాక రేపుతూ

  యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. సొట్టబుగ్గలతో నవ్వుతూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది. దీంతో ఈ సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Selfie in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X