భారీ అందాలు బయటపెట్టిన యాంకర్ విష్ణుప్రియ.. పైన ఏమీ వేసుకోకుండానే పచ్చిగా!
తెలుగు బుల్లితెరపై యాంకర్లు అంటే షోలకు మాత్రమే పరిమితం అయ్యే వారు. కానీ, ఈ మధ్య కాలంలో వీళ్లంతా వేరే వాటితో కూడా బిజీ అవుతున్నారు. అలాంటి వారిలో విష్ణుప్రియ భీమనేని ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అలాగే, విష్ణుప్రియ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి!
టీనేజ్‌లోనే రెచ్చిపోయి
విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది. అలాంటి ఈ చిత్రం రెండేళ్ల క్రితమే నేరుగా ఓటీటీలో విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్ నుంచి భారీ స్పందనను దక్కించుకుంది.

మోడలింగ్, యాంకరింగ్
ఒక సినిమాలో నటించిన ఇచ్చిన తర్వాత చదువు కోసం గ్యాప్ ఇచ్చిన విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది. అనంతరం దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత 'పోవే పోరా' షోతో యాంకర్‌గా మారి.. ఫుల్ పాపులర్ అయింది.
పెద్దగా కనిపించట్లేదుగా
విష్ణుప్రియ 'పోవే పోరా' షో తర్వాత క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ కవర్ సాంగ్స్‌లో కనిపిస్తోంది.

దయాలో బెస్ట్ యాక్టింగ్
ఈ మధ్య కాలంలో విష్ణుప్రియ భీమనేని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'దయా' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా కనిపించింది. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ కారణంగా ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఇలా ఇప్పటికే మరికొన్నింటికి సిగ్నల్ ఇచ్చింది.
అక్కడ యమ బిజీగానే
ఎంతో కాలం పాటు వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్యన బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను కూడా బాగా పెంచుకుంటోంది.

అందాలను ప్రదర్శిస్తూ
యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె వదులుతోంది. అప్పుడప్పుడూ హద్దు దాటేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే కాస్త గ్యాప్ ఇచ్చి ఇలాంటివి షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.
విష్ణుప్రియ పిక్స్ వైరల్
హాట్ యాంకర్ విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్ అండ్ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, పచ్చిగా ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











