యాంకర్ విష్ణుప్రియ క్లీవేజ్ షో: ఊరించే ఫోజులతో టెంప్ట్ చేసేలా!
తెలుగు బుల్లితెరపై ఆ మధ్య చాలా మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. కానీ, రోజులు గడిచిన కొద్దీ ఒక్కొక్కరుగా ఈ ఫీల్డుకు దూరంగా వెళ్లిపోయారు. అలాంటి వారిలో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. అందం, టాలెంట్ ఉన్న ఈ భామ.. చాలా కాలం పాటు టెలివిజన్ రంగంలో యాంకర్‌గా కొనసాగింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, అడపాదడపా స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉంది. ఇక, తాజాగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
చిన్న వయసులోనే స్టార్ట్:విష్ణుప్రియ భీమనేని చిన్న వయసులోనే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, ఈ మధ్యనే ఇది ఓటీటీలో నేరుగా విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి స్పందనను కూడా సొంతం చేసుకుంది.

అలా ఎంట్రీ ఇచ్చిందిగా:సినిమాలో నటించిన తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది. అనంతరం దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ చాలా టీవీ షోలు చేసి మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది.
యాంకర్‌గా ఫుల్ ఫేమస్:టెలివిజన్‌పై ఎన్నో షోలలో సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఆ తర్వాత యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోకు యాంకర్‌గా చేసింది. ఇది ఆమెకు సక్సెస్‌తో పాటు మంచి పేరు తెచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. కానీ, ఆ తర్వాత విష్ణుప్రియ కొన్నింటిని మాత్రమే నడిపించింది.

గుడ్‌బై.. వాటిలోనే చేస్తూ:'పోవే పోరా' షో కారణంగా విష్ణుప్రియ క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. దీంతో బుల్లితెరకు దూరంగా ఉంటోది. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ కవర్ సాంగ్స్‌తో ప్రేక్షకులను తెగ అలరిస్తూ వెళ్తోంది.

అక్కడ మాత్రం బిజీగానే:చాలా కాలం పాటు ఏకధాటిగా షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్యన బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మాత్రం పెంచుకుంటూనే ఉంది.

అలాంటి వాటితో రచ్చ:యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే హాట్ షో గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె తరచుగా వదులుతోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ పరువాలను ప్రదర్శిస్తూ వెళ్తోంది.

విష్ణుప్రియ పిక్స్ వైరల్‌గా:తాజాగా విష్ణుప్రియ భీమనేని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, కొన్ని క్లోజప్ ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











