మరోసారి గ్లామర్ గీత దాటేసిన విష్ణుప్రియ: ఆ డ్రెస్‌లో అందాలు దాగట్లేదుగా!
తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఇప్పుడు చాలా పోటీనే ఏర్పడింది. అందుకే ఎవరు పడితే వాళ్లు ఇక్కడ సక్సెస్ కావడం లేదు. కానీ, కొందరు మాత్రం తమదైన టాలెంట్లతో సందడి చేస్తూ యమ ఫేమస్ అవుతోన్నారు. అందులో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. యాంకర్‌గా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ భామ.. అనుకోకుండా టీవీకి దూరం అయిపోయింది. కానీ, ఫ్యాన్స్‌ను మాత్రం ఏదో రకంగా ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి మరి!
టీనేజ్‌లోనే బోల్డు షోతో: చిన్న వయసులోనే విష్ణుప్రియ భీమనేని 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, ఈ మధ్యనే ఇది ఓటీటీలో నేరుగా విడుదలైంది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా సొంతం అయింది.

అలా టీవీలోకి ఎంటర్:హీరోయిన్‌గా చేసిన తర్వాత కొంత కాలం పాటు బ్రేక్ తీసుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది. అనంతరం దగ్గుబాటి రానా 'నెంబర్ నవ్ యారీ' షోలో పని చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ చాలా టీవీ షోలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.
యాంకర్‌గా సత్తా చాటి: బుల్లితెరపై ఎన్నో షోలలో సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఆ తర్వాత యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి 'పోవే పోరా' అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు సక్సెస్‌తో పాటు మంచి పేరు తెచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆ తర్వాత విష్ణుప్రియ కొన్ని షోలను కూడా నడిపించింది.

అలా దూరం.. పాటలు : 'పోవే పోరా' షో పుణ్యమా అని విష్ణుప్రియ క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. దీంతో బుల్లితెరకు దూరంగా ఉంటోది. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ సాంగ్స్‌తో తెగ హడావిడి చేస్తూనే ఉంది.
అందులో ఫుల్ బిజీగా : దాదాపు ఐదారేళ్లుగా ఏకధాటిగా షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా కనిపించకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

ఎక్కువగా ఆ ఫొటోలే : సోషల్ మీడియాలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని చేసే గ్లామర్ షో గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎద అందాలను ఆరబోతస్ూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె తరచుగా వదులుతోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే హద్దు దాటేసి మరీ ఘాటు ఫొటోలు షేర్ చేస్తోంది.

విష్ణుప్రియ పిక్స్ వైరల్ : విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఎద అందాలను క్లోజప్‌లో చూపిస్తూ రెచ్చిపోయింది. అలాగే, నడుము కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్‌లో మెరిసిపోయింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











