Vishnu Priya: విష్ణు ప్రియ హాట్ వీడియో చూశారా? స్టెప్పులతో అదరగొట్టేసిన టాప్ యాంకర్!

యాంక్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె బుల్లితెరపై ఢీ వంటి షోస్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ భామ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఒక హాట్ వీడియో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్స్... అబ్బబ్బా ఏం ఊపుతుందిరా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అందులో అందాల ఆరబోత డోసు కాస్త ఎక్కువగానే ఉంది. మరి ఆ వీడియోపై ఓ లుక్ వేద్దామా...?

బుల్లితెరపై తన గ్లామర్‌ తో మాయ చేసే అతి కొద్ది యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌ తో కట్టిపడేస్తూ... యాంకర్ విష్ణు ప్రియ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందాలతో యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షుకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పోవే పోరా ప్రోగ్రాం తో ఫేమస్ అయిన విష్ణుప్రియ... ఆ తర్వాత ఎన్నో షోతో సందడి చేసింది.

Anchor Vishnupriya Bheemineni Latest Video Gone Viral

ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌ గా ఉంటూ.... తన హాట్ ఫిగర్‌ తో ఫోటో షూట్లు చేస్తూ.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా కొన్ని ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా నెటిజన్ల కోసం వదిలింది. ఆ వీడియోలో అందాల విందు చేసింది ఈ కుర్ర యాంకర్. ఓ రేంజ్‌ లో అందాలన్నీ ఊపేస్తూ... రామయ్యా వస్తావయ్యా అనే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఇక ఈ వీడియోలో ఆమె పరువాలు.. నడుము సోయగాలు ఆకట్టుకుంటున్నాయి.

విష్ణు ప్రియ చేసిన వీడియో.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏం ఊపుతుంది రా... అబ్బ బ్బా అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇటీవల విష్ణుప్రియ ఫోటోస్ తో ఆకట్టుకుంటే... ఇప్పుడు వీడియోతో ఇచ్చిపడేసిందని అంటున్నారు. ఈ వీడియోతో మరోసారి ఈ భామ నెట్టింట హల్ చల్ చేస్తుంది. కిరాక్ ఫోజులతో అభిమానుల మతులు పోగొట్టింది. మరోసారి విష్ణు ప్రియ ఈ వీడియోతో ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

Anchor Vishnupriya Bheemineni Latest Video Gone Viral

ఇక ఈ వీడియోలో విష్ణు నడుము ఊపుడు చూస్తే కుర్రాకారు ఫిదా అయిపోవాల్సిందే. నడుమును బీట్‌ కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది ఈ బ్యూటీ. విష్ణు ప్రియ టైట్ జీన్స్ లో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. టెంప్ట్ చేసేలా ఉన్న ఆ వీడియో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక విష్ణు ప్రియ ఇటీవల ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తిరగెక్కిన దయా వెబ్ సిరీస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సిరీస్ కు మంచి ఆదరణ దక్కింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక విష్ణు ప్రియ ఇటీవల తన తల్లికి తల్లిని దూరం చేసుకుంది. ఈ విషయాన్ని చాలా షోల్లో చెబుతూ ఎమోషనల్ కూడా అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X