హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్

మిగిలిన ప్రాంతాల వాళ్లతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు పెద్దగా గ్లామర్ ట్రీట్ చేయలేరు అన్న టాక్ ఉండేది. అయితే అదంతా గతమే అని చెప్పాలి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్ బ్యూటీలు కూడా అదిరిపోయేలా అందాల ప్రదర్శన చేస్తున్నారు. తద్వారా వరుస ఆఫర్లను అందుకోవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఒకరు. బుల్లితెరపై తన టాలెంట్‌తో సత్తా చాటిన ఈ భామ.. సోషల్ మీడియాలో బోల్డ్ షో చేస్తూ రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 చిన్న వయసులోనే అలాంటి మూవీ

చిన్న వయసులోనే అలాంటి మూవీ

విష్ణుప్రియ భీమనేని చిన్న వయసులోనే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, అప్పుడు ఆగిపోయిన ఆ మూవీ.. గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ నటించింది. అలాగే బికినీలోనూ కనిపించింది. ఇక, ఇది ఇటీవలే ఓ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

విష్ణుప్రియకు బ్రేక్ ఇచ్చింది ఆ షోనే

విష్ణుప్రియకు బ్రేక్ ఇచ్చింది ఆ షోనే

సినిమాలో నటించిన తర్వాత చాలా కాలం పాటు మోడల్‌గా చేసింది విష్ణుప్రియ. అలా ఎన్నో వ్యాపార ప్రకటనలను కూడా చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో కో యాంకర్‌గా ఉన్న కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది ఆమె కెరీర్‌కు ప్లస్ అయింది.

అతడి ప్రేమాయణం అని ప్రచారం

అతడి ప్రేమాయణం అని ప్రచారం

'పోవే పోరా'లో చేస్తున్నప్పుడే విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది బుల్లితెరపై ఇది విపరీతంగా హైలైట్ అయింది. ఆ తర్వాత కూడా వీళ్లు అనుమానాలు బాగా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది.

బుల్లితెరకు దూరం అయిన బ్యూటీ

బుల్లితెరకు దూరం అయిన బ్యూటీ

టెలివిజన్‌పై చాలా కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, కొన్ని ఈవెంట్లు, షోలలో గెస్టుగా సందడి చేస్తోంది.

అందులో ఎప్పుడూ రచ్చ చేస్తోంది

అందులో ఎప్పుడూ రచ్చ చేస్తోంది

కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ తన ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది.

 ఎక్కువగా అలాంటివే వదిలి రచ్చ

ఎక్కువగా అలాంటివే వదిలి రచ్చ

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న విష్ణుప్రియ.. ఎక్కువగా అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా తన బాడీ పార్ట్‌లను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. దీంతో విష్ణుప్రియ పేరు కొంత కాలంగా మారుమ్రోగిపోతోంది.

 హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్

హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శన చేస్తూ డ్యాన్స్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X