హాట్ షోతో సెగలు రేపుతోన్న విష్ణుప్రియ: ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్.. తొలిసారి అలాంటి ఫొటోతో!
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లుగా కెరీర్‌లను ప్రారంభిస్తున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుని సత్తా చాటుతున్నారు. అందులో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. కానీ, ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షోలలో కనిపించకున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే విష్ణుప్రియ తాజాగా షర్ట్ విప్పేసి హాట్ షోతో సెగలు రేపుతోంది. ఆ వివరాలు మీకోసం!

అప్పుడెప్పుడో ఎంట్రీ.. ఆ షోతో ఫుల్ ఫేమస్
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించడం ద్వారా కెరీర్‌ను ఆరంభించింది విష్ణుప్రియ భీమనేని. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి, కొన్ని షోలలో పని చేసింది. ఈ క్రమంలోనే 'పోవే పోరా'తో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి పోటాపోటీగా హోస్టింగ్ చేస్తూ ఆకట్టుకుంది. తద్వారా విష్ణుప్రియకు భారీ స్థాయిలో క్రేజ్ దక్కిడంతో బాగా పాపులర్ అయిపోయింది.

జబర్ధస్త్ కమెడియన్‌తో లవ్ ట్రాకుతో హైలైట్
'పోవే పోరా'లో కెమిస్ట్రీ వర్కౌట్ అయిన కారణంగానో.. లేక మరో రీజనో తెలియదు కానీ.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో వీళ్లిద్దరి బంధంపై కొందరు సెలెబ్రిటీలు కామెంట్లు చేశారు. దీంతో ఈ జంట మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అంతా అనుకుంటున్నారు.

క్లారిటీ ఇచ్చిన బ్యూటీ.. అయినా తగ్గడంలేదు
సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలపై విష్ణుప్రియ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. 'సుధీర్ అంటే నాకిష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి తనే. నేను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. మొదట కాల్ చేసేది అతడికే. తను ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలా అని మేమిద్దరం లవర్స్ కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే' అని వివరించింది.

చిన్న వయసులోనే మొదలు.. ఇప్పుడు రెడీ
ఇంటర్ పూర్తయిన తర్వాత అంటే చిన్న వయసులోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. అయితే, ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ ఇటీవల ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. దీంతో రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

లాక్‌డౌన్‌తో కష్టాలు.. అలా ఎంజాయ్ చేస్తుంది
లాక్‌డౌన్ కారణంగా బుల్లితెరపై ప్రసారం అయ్యే ఎన్నో కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అందులో విష్ణుప్రియ - సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పోవే పోరా' కూడా ఒకటి. స్టూడెంట్లను తీసుకొచ్చి చేసే ఈ షో కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో ఆమె ప్రస్తుతం ఏ షోలోనూ కనిపించట్లేదు. కానీ, శ్రీముఖితో పాటు తన స్నేహితులతో టూర్లు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

అక్కడ యమ యాక్టివ్‌గా యాంకర్ విష్ణుప్రియ
వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్.. తొలిసారి అలా
తాజాగా యాంకర్ విష్ణుప్రియ బుల్లి నిక్కరు, వైట్ షర్ట్ వేసుకుని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె తన షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసింది. దీంతో ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, దీనికి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఇప్పటికే యాభై వేలకు పైగా లైకులు రావడంతో.. ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











