హాట్ వీడియోతో విష్ణు ప్రియ రచ్చ.. సరికొత్తగా చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న యాంకర్.!

By Manoj

విష్ణు ప్రియ... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. యాంకర్‌గా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించిన ఈమె.. కొంత వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, తనదైన శైలి హోస్టింగ్‌తో యూత్‌తో క్రేజ్ సంపాదించింది. దీంతో వరుసగా షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన అందాలతో కనువిందు చేస్తోంది. తాజాగా విష్ణు ప్రియ తన హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కిస్తోంది. ఇందులో ఆమె నాభి అందాలతో రచ్చ రచ్చ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...

విష్ణు ప్రియ అంటే అందరికీ గుర్తొచ్చేది అదే

విష్ణు ప్రియ అంటే అందరికీ గుర్తొచ్చేది అదే

బుల్లితెరపై ఉన్న చెప్పుకోదగ్గ యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె... ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘పోవే పోరా'తో బాగా పాపులర్ అయింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసే హోస్టింగ్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. అందుకే విష్ణు ప్రియ అనగానే ఈ షోనే ముందుగా గుర్తొస్తుంది.

సుడిగాలి సుధీర్‌తో విష్ణు ప్రియ డేటింగ్

సుడిగాలి సుధీర్‌తో విష్ణు ప్రియ డేటింగ్

‘పోవే పోరా'లో కలిసి పని చేయడం వల్లో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ... సుడిగాలి సుధీర్ - విష్ణు ప్రియ ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం మొదలైంది. దీనికితోడు వీళ్లిద్దరూ తరచూ కలిసి పార్టీలకు వెళ్లడం.. వీళ్లపై స్కిట్లు రాయడం వల్ల ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అందుకే ‘పోవే పోరా'లో బాగా రొమాన్స్ పండిస్తున్నారన్న టాక్ కూడా ఉంది.

ఆ యాంకర్‌కు బాగా క్లోజ్.. అందుకే టూర్లు

ఆ యాంకర్‌కు బాగా క్లోజ్.. అందుకే టూర్లు

విష్ణు ప్రియ... ప్రముఖ యాంకర్‌ శ్రీముఖికి బాగా క్లోజ్. వీళ్లిద్దరూ మొదటి నుంచీ ఫ్రెండ్స్ కావడంతో ఎప్పుడూ చూసినా కలిసే కనిపిస్తూ ఉంటారు. రాములమ్మ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో విష్ణునే ఓటింగ్ చేయించిందని కూడా ప్రచారం జరిగింది. ఈ యాంకర్లు ఇద్దరూ తరచూ ఏదో ఒక టూర్ వెళ్తుంటారు. వాటికి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు.

జబర్ధస్త్ కమెడియన్‌ గొడవ పడిన యాంకర్

జబర్ధస్త్ కమెడియన్‌ గొడవ పడిన యాంకర్


లాక్‌డౌన్ కారణంగా తన స్నేహితులు శ్రీముఖి, జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌తో కలిసి విష్ణు ప్రియ ఇటీవల ‘బతుకు బలైపోయిన బండి' అనే కామెడీ స్కిట్‌ చేసింది. ఇందులో ఆమె అవినాష్‌కు భార్యగా కనిపించింది. వీళ్లిద్దరూ గొడవ పడి శ్రీముఖి దగ్గరకు న్యాయం కోసం వెళ్లినట్లు చూపించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అక్కడ ఫుల్ బిజీగా అయిపోయిన విష్ణు

అక్కడ ఫుల్ బిజీగా అయిపోయిన విష్ణు

వరుస షోలతో బిజీ బిజీగా గడపుతున్నప్పటికీ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన విష్ణు ప్రియ

హాట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన విష్ణు ప్రియ

లాక్‌డౌన్ ప్రభావంతో ఇంట్లోనే ఉంటోన్న విష్ణు ప్రియ.. ఈ మధ్య తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హిందీ పాటకు హాట్ డ్యాన్స్ చేసిన వీడియోను వదిలింది. అందులో ఆమె నాభి అందాలతో పిచ్చెక్కిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate

సరికొత్తగా చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న యాంకర్.!


విష్ణు ప్రియ షేర్ చేసిన వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆ వీడియోను లక్ష మందికి పైగా చూశారు. ఇందులో ఆమె హాట్ బెల్లీ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇందులో తనలోని సరికొత్త టాలెంట్‌ను చూపిస్తోందీ అమ్మడు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X