For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోన్న విష్ణు ప్రియ.. ఈ యాంకర్ ఇలా మారిపోయిందేంటి.!

  By Manoj Kumar P
  |

  యాంకర్‌గా పరిచయం అయిన కొద్ది సమయంలోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని దూసుకొళ్తోంది విష్ణు ప్రియ భీమినేని. అందంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేల్చగల నైపుణ్యం ఉన్న అమ్మాయి కావడంతో ఈమె బాగా సక్సెస్ అయింది. అదే సమయంలో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు ప్రియ షర్ట్ బటన్స్ తీసేసి ఓ ఫొటోకు ఫోజిచ్చింది. అంతేకాదు, అందులో ఆమె కొత్తగా దర్శనమిచ్చింది. ఆ సంగతులేంటో మీరూ లుక్కేయండి.!

  విష్ణు ప్రియను పరిచయం చేసిందదే

  విష్ణు ప్రియను పరిచయం చేసిందదే

  ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతోన్న యాంకర్లలో విష్ణు ప్రియ పేరు కూడా చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో అడుగు పెట్టిన ఆమె... ‘పోవే పోరా'తో మంచి గుర్తింపును అందుకుంది. అందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి హోస్టింగ్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. యూత్‌లో ఆమె ఫాలోయింగ్ పెరగడానికి, ఆఫర్లు రావడానికి ఈ షోనే కారణమన్న విషయం తెలిసిందే.

  జబర్ధస్త్ కమెడియన్‌తో ప్రేమాయణం

  జబర్ధస్త్ కమెడియన్‌తో ప్రేమాయణం

  యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి పక్కన పెడితే... విష్ణు ప్రియ జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో బాగా ఫేమస్ అయిపోయింది. వీళ్లిద్దరూ ‘పోవే పోరా'లో కలిసి రొమాన్స్ చేయడం వల్లో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ... చాలా కాలం పాటు ఇదే తరహా వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ తర్వాత వాటిని ఇద్దరూ ఖండించారు.

  ఆ యాంకర్‌తో కలిసి ఫారెన్ టూర్లు

  ఆ యాంకర్‌తో కలిసి ఫారెన్ టూర్లు

  విష్ణు ప్రియకు ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు, తరచూ ఏదో ఒక టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. గతంలో వీళ్లు ఫారెన్ టూర్ కూడా వెళ్లారు. కెరీర్ పరంగానూ ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. తన జీవితంలో శ్రీముఖిది ప్రత్యేక స్థానం అని విష్ణు ప్రియ ఎన్నోసార్లు వెల్లడించింది.

  అక్కడ ఫుల్ బిజీ.. హాట్ డ్యాన్స్‌లు

  అక్కడ ఫుల్ బిజీ.. హాట్ డ్యాన్స్‌లు

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన హాట్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆ మధ్య హాట్ డ్యాన్స్ వీడియో ఒకటి వదిలింది. ఇది బాగా వైరల్ అయింది.

  రెచ్చిపోయి రొమాన్స్ చేసిన విష్ణు ప్రియ

  రెచ్చిపోయి రొమాన్స్ చేసిన విష్ణు ప్రియ

  గతంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ క్రమంలోనే ఆమె ‘చెక్‌మేట్' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో అమ్మడు తన అందంతో అదరగొట్టేసింది. అంతేకాదు, క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

  Check First Look Poster: Koratala Siva Releases Nithiin-Yeleti Film Title And Poster
  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోంది

  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోంది

  తాజాగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో హైలైట్ అవుతోంది. ఇందులో ఆమె వైట్ షర్ట్‌కు బటన్స్ తీసేసి కనిపించడంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫొటోలో ఆ అమ్మడు చాలా బొద్దుగా దర్శనమిస్తోంది. దీంతో సదరు పిక్‌లో ఉన్న యాంకర్ విష్ణు ప్రియేనా కాదా అని చాలా మంది సందేహపడుతున్నారు.

  English summary
  Vishnupriya is an Indian Film Actress and anchor. She was born on 22 February 1990 in Hyderabad, Telangana, India. Vishnupriya works in Telugu, Tamil, Malayalam and Kannada Film Industries. She is unmarried and she is not dating anyone. She is Hindu by Religion, Her Nationality Indian and Star Sign Cancer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X