For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌ను అమాంతం పైకి లేపేసిన విష్ణుప్రియ: బెడ్‌రూంలో అలాంటి పని.. షాకిస్తోన్న యాంకర్ హాట్ ఫొటో!

  |

  తెలుగు బుల్లితెరపై సత్తాను చూపిస్తూ దూసుకుపోతోన్న యాంకర్లలో టాల్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని ఒకరు. టెలివిజన్ రంగంలో తన హవాను చూపించాలని యాంకర్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. తద్వారా ఆఫర్లను కూడా అందుకుంది. అయితే, కొద్ది రోజులుగా గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌కు నిరాశను మిగుల్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విష్ణుప్రియ టాప్ అమాంతం పైకి లేపిన ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  Photos: South Indian Actress in Bikini

  విష్ణుప్రియ ప్రయాణం మొదలైందిలా

  విష్ణుప్రియ ప్రయాణం మొదలైందిలా

  సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ విష్ణుప్రియ భీమనేని కెరీర్‌ను ఆరంభించింది. అయితే, ఆమెకు గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘నెంబర్ వన్ యారీ' అనే షోలో సహాయకురాలిగా చేసింది. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన ‘పోవే పోరా'తో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె హోస్టింగ్ ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది.

  లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తోన్న కరిష్మా కొటక్

  సుధీర్‌తో లవ్ ట్రాకుతో హాట్ టాపిక్‌

  సుధీర్‌తో లవ్ ట్రాకుతో హాట్ టాపిక్‌

  ‘పోవే పోరా'లో విష్ణుప్రియ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందులో కో యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రచ్చ రచ్చ చేసిందామె. షోలో భాగంగా అతడికి పంచులు వేయడం.. అప్పుడప్పుడూ రొమాంటిక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేయడం.. తిట్టుకోవడం.. కొట్టుకోవడం వంటివి చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందన్న వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

  ముద్దబంతులతో ముద్దబంతిలా నైనా గంగూలీ..

  ఎలాంటి బంధమో వివరించిన భామ

  ఎలాంటి బంధమో వివరించిన భామ

  సుధీర్‌తో విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడుపుతుందన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీనిపై సెలెబ్రిటీలు సైతం స్పందించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మాట్లాడుతూ.. ‘సుధీర్ అంటే నాకిష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన మొదటి వ్యక్తి అతనే. అలా అని మేమిద్దరం ప్రేమికులం మాత్రం కాదు. బెస్ట్ ఫ్రెండ్స్ అంతే' అంటూ వివరించింది.

  మత్తు కళ్ళతో కైపెక్కిస్తున్న నందిత శ్వేత

  చిన్న వయసులోనే రెచ్చిపోయింది

  చిన్న వయసులోనే రెచ్చిపోయింది


  ఇంటర్ చదువులోన్న సమయంలోనే విష్ణుప్రియ ‘చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. లాక్‌డౌన్ సమయంలో ట్రైలర్ విడుదల చేయడంతో ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు అందాలను చూపించడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి ఈ టాల్ బ్యూటీ అందరికీ భారీ షాకిచ్చింది.

  యాంకరింగ్‌కు దూరమైన విష్ణుప్రియ

  యాంకరింగ్‌కు దూరమైన విష్ణుప్రియ

  సుదీర్ఘమైన కెరీర్‌లో విష్ణుప్రియ పెద్దగా యాంకరింగ్ చేయలేదు. కేవలం రెండు మూడు షోలకు మాత్రమే ఆమె పరిమితం అయింది. అందులో ‘పోవే పోరా' కూడా ఒకటి. స్టూడెంట్లను తీసుకొచ్చి చేసే ఈ షో గత ఏడాది కరోనా సమయంలో ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమె ఏ షోలోనూ కనిపించట్లేదు. కానీ, శ్రీముఖితో పాటు తన స్నేహితులతో హాలీడే ట్రిప్పులు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

  అందులో మాత్రం రచ్చ చేస్తుందిగా

  అందులో మాత్రం రచ్చ చేస్తుందిగా

  వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

  Check Mate Movie Trailer Launch By Director VV Vinayak
  హాట్ వర్కౌట్‌తో షాకిచ్చిన బ్యూటీ

  హాట్ వర్కౌట్‌తో షాకిచ్చిన బ్యూటీ

  విష్ణుప్రియ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె వర్కౌట్‌లో భాగంగా గోడ కుర్చీ వేసింది. ఈ పిక్‌లో తన టాప్‌ను అమాంతం పైకి లేపింది. తద్వారా నాభితో పాటు నడుము పూర్తిగా కనిపిస్తోంది. అంతేకాదు.. వేసుకున్న షార్ట్‌ను కూడా మరింత మీదికి లాక్కుంది. దీంతో తొడలు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌ తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Vishnupriya is an Indian Film Actress and anchor. She was born on 22 February 1990 in Hyderabad, Telangana, India. Vishnupriya works in Telugu, Tamil, Malayalam and Kannada Film Industries. She is unmarried and she is not dating anyone. She is Hindu by Religion, Her Nationality Indian and Star Sign Cancer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X