twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

    |

    తెలుగు బుల్లితెరపై ఎంతో మంది సుందరీమణులు యాంకర్లుగా హల్‌చల్ చేస్తున్నారు. కానీ, అందులో అందరూ వరుస ఆఫర్లను అందుకోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తద్వారా భారీ స్థాయిలో క్రేజ్‌ను కూడా అందుకుంటున్నారు. అయితే, ఒక్కరు మాత్రం ఈ మధ్య పెద్దగా కనిపించకున్నా.. తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె పొడుగు భామ విష్ణుప్రియ భీమనేని. ఆ మధ్య వరుస పెట్టి షోలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా హోస్టింగ్ చేయడం లేదు. అయితేనేం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటూ తెగ సందడి చేస్తోంది. అదే క్రమంలో అప్పడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోంది. ఈ క్రమంలోనే విష్ణుప్రియ తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది!

    టీనేజ్‌లోనే అలాంటి పాత్రలో నటించింది

    టీనేజ్‌లోనే అలాంటి పాత్రలో నటించింది

    టీనేజ్‌లోనే విష్ణుప్రియకు 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అప్పుడు అందరి సపోర్టుతో ఆమె దానికి ఒప్పుకుంది. కానీ, అప్పుడా మూవీ అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే, గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ తెరపైకి వచ్చింది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ మూవీ ట్రెండ్ అయింది. ఇది తన ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చేసిన సినిమా అని ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో విష్ణుప్రియనే స్వయంగా చెప్పింది.

    అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

    గ్యాప్ తీసుకుని... అందులోకి ప్రవేశించి

    గ్యాప్ తీసుకుని... అందులోకి ప్రవేశించి

    చిన్న వయసులోనే సినిమాల్లో నటించిన విష్ణుప్రియ.. చాలా కాలం మళ్లీ కనిపించలేదు. సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ.. మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలం పాటు సందడి చేసింది. అదే సమయంలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. అంతేకాదు, కొన్ని టీవీ షోలకు తెర వెనుక నుంచి పని చేసింది. ఇలా చాలా కాలం పాటు పలు రకాలుగా వ్యవహరించి ఆరంభంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.

    ఆ ఒక్క షో విష్ణుప్రియ కెరీర్‌ను లేపింది

    ఆ ఒక్క షో విష్ణుప్రియ కెరీర్‌ను లేపింది

    యాంకర్‌గా మారడానికి ముందు దగ్గుబాటి రానా హోస్టుగా చేసిన 'నెంబర్ వన్ యారీ' షోకు విష్ణుప్రియ సహాయకురాలిగా చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు షోలను నడిపించింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో భాగమయ్యారిద్దరూ. అదే సమయంలో ఈ షోకు భారీ స్థాయిలో టీఆర్పీని కూడా రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.

    టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

    కమెడియన్‌తో లవ్ ట్రాక్... క్లారిటీ ఇచ్చి

    కమెడియన్‌తో లవ్ ట్రాక్... క్లారిటీ ఇచ్చి


    బుల్లితెర ఆల్‌రౌండర్‌ సుడిగాలి సుధీర్‌తో యాంకర్ విష్ణుప్రియ భీమనేని లవ్ ట్రాక్ నడుపుతుందని చాలా కాలం పాటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 'పోవే పోరా' షోలో వీళ్లిద్దరూ చనువుగా ఉండడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఇది బుల్లితెరపై హైలైట్ అయింది. ఆ తర్వాత ఓ షోలో సుధీర్ ఆమెను నేరుగా ఫోన్ చేయడం.. అందులో ఆమె ఇచ్చిన రియాక్షన్ ఈ ట్రాకుపై అనుమానాలను బాగా పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపై స్పందిస్తూ.. మొత్తానికి సుధీర్ తనకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమేనని విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

    అలా బుల్లితెరకు దూరమైన విష్ణుప్రియ

    అలా బుల్లితెరకు దూరమైన విష్ణుప్రియ

    బుల్లితెరపైకి ప్రవేశించి చాలా కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా గత ఏడాది నుంచి ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని షోలకు గెస్టుగా వచ్చి విపరీతమైన రీతిలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియకు అవకాశాలు రావడం లేదా? లేక కావాలనే ఆమె బుల్లితెరకు దూరంగా ఉంటుందా? అన్నది మాత్రం తెలియడం లేదు.

    అరాచకంగా నైనా గంగూలీ అందాల ఆరబోత: రాంగోపాల్ వర్మ హీరోయిన్ అంటే ఈ మాత్రం చూపించాల్లే!అరాచకంగా నైనా గంగూలీ అందాల ఆరబోత: రాంగోపాల్ వర్మ హీరోయిన్ అంటే ఈ మాత్రం చూపించాల్లే!

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

    అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

    చేతి నిండా షోలతో బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. తద్వారా పెద్దగా షోలు చేయకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను మరింతగా పెంచుకుంటోందామె.

    Recommended Video

    Check Mate Movie Trailer Launch By Director VV Vinayak
    టాప్‌ను పైకి లేపి హాట్ డ్యాన్స్ చేసేసింది

    టాప్‌ను పైకి లేపి హాట్ డ్యాన్స్ చేసేసింది

    సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేసే యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ధరించిన టాప్‌ను అమాంతం పైకి లేపేసింది. ఫలితంగా ఈ సుందరి నాభి అందాలు కనిపించేలా నడుము ఊపుతూ డ్యాన్స్ చేసింది. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులతో విష్ణుప్రియ షేర్ చేసిన ఈ హాట్ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ టాల్ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.

    English summary
    Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Dance Video in Her Instagram. This is Gonna be Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X