For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  |

  యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుందామె. ఇలా చాలా కాలంగా తన హోస్టింగ్‌తో బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ బ్యూటీ.. అందంతోనూ ఎంతో మందిని పడేసింది. ఒకవైపు కెరీర్ పరంగా బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సైతం తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక విధంగా అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రా మాత్రమే ధరించి దిగిన కొన్ని హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోన్న ఆ ఘాటు ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  చిన్న వయసులోనే అందాల విందు చేసి

  చిన్న వయసులోనే అందాల విందు చేసి

  ఇంటర్ చదువుతోన్న రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేనికి 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అప్పుడు అందరి సపోర్టుతో ఆమె అందులో నటించింది. కానీ, అప్పుడా మూవీ అనివార్య కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే, గత ఏడాది ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ తెరపైకి వచ్చింది. అందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బికినీలోనూ కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ మూవీ ట్రెండ్ అయింది. ఇక, ఇటీవలే ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. దీనికి యూత్‌ నుంచి రెస్పాన్స్ దక్కింది.

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఎంటర్

  అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఎంటర్

  చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా పరిచయం అయిన విష్ణుప్రియ భీమనేని ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు ఎందులోనూ నటించలేదు. చదువును పూర్తి చేసుకున్న తర్వాత మాత్రం మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలం పాటు సందడి చేసింది. అదే సమయంలో కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడంతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించింది. అంతేకాదు, కొన్ని టీవీ షోలకు తెర వెనుక నుంచి పని చేసింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంటరైంది.

   అదొక్కటే విష్ణుప్రియ కెరీర్‌ను మార్చేసింది

  అదొక్కటే విష్ణుప్రియ కెరీర్‌ను మార్చేసింది

  దగ్గుబాటి రానా హోస్టుగా చేసిన 'నెంబర్ వన్ యారీ' షోకు విష్ణుప్రియ అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు షోలను నడిపించింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'పోవే పోరా' అనే షోతో కెరీర్‌లోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇందులో కో యాంకర్‌గా ఉన్న జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో భాగమయ్యారిద్దరూ. అదే సమయంలో ఈ షోకు భారీ స్థాయిలో టీఆర్పీని కూడా రాబట్టడంలో విష్ణుప్రియ, సుధీర్ విజయం సాధించారు.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్
  https://telugu.filmibeat.com/television/adhire-abhi-comments-on-anasuya-bharadwaj-pregnancy-in-jabardasth-102407.html

   కెరీర్‌లో అదొక్కటే లవ్ ట్రాక్.. క్లారిటీ ఇస్తూ

  కెరీర్‌లో అదొక్కటే లవ్ ట్రాక్.. క్లారిటీ ఇస్తూ

  'పోవే పోరా' షో చేస్తున్న సమయంలో చనువుగా కనిపించిన కారణంగానో.. మరో రీజనో తెలియదు కానీ.. యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందని చాలా కాలం పాటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది బుల్లితెరపై ఇది విపరీతంగా హైలైట్ అయింది. ఆ తర్వాత ఓ షోలో సుధీర్ ఆమెను నేరుగా ఫోన్ చేయడం.. అందులో ఆమె ఇచ్చిన రియాక్షన్ వీళ్ల బంధంపై అనుమానాలను బాగా పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపై స్పందిస్తూ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని వివరణ ఇచ్చేసింది.

  Recommended Video

  Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
  అప్పటి నుంచి దూరమైపోయిన విష్ణుప్రియ

  అప్పటి నుంచి దూరమైపోయిన విష్ణుప్రియ

  యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి చాలా కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ భీమనేని ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. స్పెషల్ ఈవెంట్లు మినహా చాలా తక్కువ షోలలోనే తళుక్కుమంటోంది. ఆమె చేసిన షోలు స్టూడెంట్లతో నడిచేవి కావడంతో లాక్‌డౌన్ వల్ల అవి కాస్తా ఆగిపోయాయి. ఫలితంగా గత ఏడాది నుంచి ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడూ కొన్ని షోలకు గెస్టుగా వచ్చి విపరీతమైన రీతిలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ అభిమానులు మాత్రం ఆమె బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

  షర్ట్ మొత్తం విప్పేసి 'ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే

  అప్పట్లో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఎందులోనూ చేయకుండా ఖాళీగా ఉంటున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. తద్వారా పెద్దగా షోలు చేయకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఫలితంగా ఆమె హైలైట్ అవుతోంది.

  బ్రా మాత్రమే ధరించిన ఫొటోలతో హల్‌చల్

  బ్రా మాత్రమే ధరించిన ఫొటోలతో హల్‌చల్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తన జాకెట్‌ను విప్పేసి కేవలం బ్రాను మాత్రమే ధరించి ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. లేలేత అందాలు చూపిస్తూ విష్ణుప్రియ దిగిన చూపించిన ఘాటు ఫోజులకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ ఫొటోలు కాస్తా విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram. These are Gonna be Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X