టాప్ యాంగిల్ సెల్ఫీతో రెచ్చిపోయిన విష్ణుప్రియ: అలా చూపించడంతో షాక్ అవుతోన్న నెటిజన్స్

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ తమ శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నారు. అలాంటి వారిలో పొడుగు సందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో షోలలో భాగమైన ఈ అమ్మడు.. ఆలస్యంగానే బ్రేక్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విష్ణుప్రియ టాప్ యాంగిల్‌లో తీసుకొన్న ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ లుక్కేయండి!

విష్ణుప్రియ కెరీర్ మొదలైంది ఇలా

విష్ణుప్రియ కెరీర్ మొదలైంది ఇలా

హాట్ బ్యూటీ విష్ణుప్రియ భీమనేని చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుంది. అనంతరం మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్‌లు చేయడంతో పాటు పలు యాడ్లలోనూ నటించింది. అదే సమయంలో కొన్ని టీవీ షోలలో సైతం భాగం అయింది. ఈ క్రమంలోనే యాంకర్‌గానూ మారిపోయింది.

ఆ ఒక్క షోతో భారీగా పాపులారిటీ

ఆ ఒక్క షోతో భారీగా పాపులారిటీ

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గా బ్రేక్‌ను అందుకుంది విష్ణుప్రియ. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడమే కాదు.. ఎన్నో అదిరిపోయే డ్యాన్సులు కూడా చేశారు. వీళ్ల వల్లే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అప్పట్లో రేటింగ్‌లోనూ మంచి నెంబర్స్ అందుకుంటూ దూసుకెళ్లింది.

లవ్ ట్రాకుపై అలా స్పందించిందిగా

లవ్ ట్రాకుపై అలా స్పందించిందిగా

'పోవే పోరా'లో కలిసి చేస్తున్న సమయంలోనే సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది.అదే సమయంలో కొందరు సెలెబ్రిటీలు సైతం దీన్ని ప్రస్థావించడంతో ప్రేమాయణంపై అనుమానాలకు బలం చేకూరింది. దీంతో ఆమె స్పందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ 'సుడిగాలి సుధీర్ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే' అని చెబుతూ తేల్చేసింది

టీనేజ్‌లోనే హాట్ షోతో రచ్చ చేస్తూ

టీనేజ్‌లోనే హాట్ షోతో రచ్చ చేస్తూ

టీనేజ్‌లోనే విష్ణుప్రియ 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అయితే, అప్పట్లో ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ట్రైలర్ విడుదల చేయడంతో ఆ మూవీ ట్రెండ్ అయింది. అందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరికీ భారీ షాకిచ్చిందీ బ్యూటీ.

షోలకు దూరమైన యాంకర్ విష్ణు

షోలకు దూరమైన యాంకర్ విష్ణు

లాక్‌డౌన్ కారణంగా బుల్లితెరపై ప్రసారం అయ్యే ఎన్నో కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అందులో విష్ణుప్రియ - సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పోవే పోరా' కూడా ఒకటి. స్టూడెంట్లను తీసుకొచ్చి చేసే ఈ షో కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో ఆమె ప్రస్తుతం ఏ షోలోనూ కనిపించట్లేదు. కానీ, శ్రీముఖితో పాటు తన స్నేహితులతో టూర్లు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

అందులో ఫుల్ బిజీగా ఉంటోందిగా

అందులో ఫుల్ బిజీగా ఉంటోందిగా

వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది.

టాప్ యాంగిల్ సెల్ఫీతో రచ్చ రచ్చ

టాప్ యాంగిల్ సెల్ఫీతో రచ్చ రచ్చ

తాజాగా యాంకర్ విష్ణుప్రియ భీమనేని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో టాప్ యాంగిల్‌లో తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేసింది. పై నుంచి తీసుకున్న ఫొటో కావడంతో అందులో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ పిక్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X