శ్రీముఖి - పునర్నవి మధ్య మొదలైన యుద్ధం.. రెచ్చిపోయిన వితికకు వరుణ్ వార్నింగ్

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది.

ఇక, ఈ ప్రోమోలో భాగంగా.. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సామ్రాజ్యంలో కొందరు దొంగలు పడతారు. వారి నుంచి తమ సంపదను రక్షించుకునేందుకు మిగిలిన వారు పోరాటం చేస్తారు. ఈ క్రమంలోనే శ్రీముఖి - పునర్నవి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. అంతేకాదు, వితిక కూడా మరో కంటెస్టెంట్‌పై విరుచుకు పడింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ కలుగజేసుకుని వితికను ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Another War Starts In Bigg Boss House

గత వారం ఎలిమినేషన్ కూడా లేదు.. పైగా శని, ఆదివారాలు రమ్యకృష్ణ హోస్ట్ చేయడం.. ఆపై ఈ వారం కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవడం వంటి వాటి వల్ల బిగ్ బాస్ షో సందడిగా సాగింది. ఇందులోనే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సరదాగా ముగిసింది. అయితే, మంగళవారం నుంచి హౌస్‌లో యాక్షన్ మొదలైంది. స్టార్ మా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటలయుద్ధం కనిపించింది. దీనికితోడు ఈ సారి ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. దీంతో షో ఆసక్తికరంగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X