»   » బిగ్‌బాస్‌లో హాట్‌ హాట్‌గా జస్లీన్.. రెడ్ బికినీలో కేక.. ముసలోడిపై ముద్దుల వర్షం!

బిగ్‌బాస్‌లో హాట్‌ హాట్‌గా జస్లీన్.. రెడ్ బికినీలో కేక.. ముసలోడిపై ముద్దుల వర్షం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బిగ్‌బాస్ హిందీ 12వ సీజన్ ఆదిలోనే హాట్‌ హాట్‌గా మారింది. అనూప్ జలోటా ప్రియురాలు జస్లీన్ మాతురు అందాల ఆరబోతతో ఇంటి సభ్యులే కాదు.. ప్రేక్షకులు కూడా షాక్ తినే పరిస్థితి ఏర్పడింది. బిగ్‌బాస్ హౌస్‌లో జస్లీన్ జలకాలట మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 65 ఏళ్ల భజన్ కింగ్ అనూప్ జలోటాకు జంటగా జస్లీన్ ఇంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వీరి చేరిక బిగ్‌బాస్ 12 సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరిద్దరి హంగామా ఎలా ఉందంటే..

  బెడ్‌పై నా స్పీడు తట్టుకోలేరు.. బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ కామెంట్స్, సీక్రెట్‌గా ఆమెతో!

  జలోటాపై ముద్దుల వర్షం

  జలోటాపై ముద్దుల వర్షం

  బిగ్‌బాస్ ఇంటిలో అనూప్ జలోటాపై జస్లీన్ ముద్దుల వర్షం కురిపిస్తున్నది. ఇటీవల జలోటా బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం, అలాగే నుదుటిపై ప్రేమగా కిస్ పెట్టడంతో ఇంటి సభ్యులు చూసి నిర్ఘాంతపోయారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. జలోటా, జస్లీన్ రొమాన్స్ ఇంటి సభ్యల్లో చర్చకు దారి తీసింది.

  హార్ట్ బీట్ పెంచిన జస్లీన్

  హార్ట్ బీట్ పెంచిన జస్లీన్

  ఇదిలా కొనసాగుతుండగా జస్లీన్ ఇంటి సభ్యుల హార్ట్ బీట్‌ను పెంచింది. రెడ్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో దిగడం కేకపెట్టించింది. ఆమెతోపాటు మగ సెలబ్రిటీలు పూల్‌లో దూకారు. ఆమెతో జలకాలడుతూ ఎంజాయ్ చేయగా.. కొందరు స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి చోద్యం చూశారు.

  అనూప్ జలోటా ఇంటి నుంచి బయటకు

  అనూప్ జలోటా ఇంటి నుంచి బయటకు

  ఇదిలా ఉండగా.. త్వరలోనే అనూప్ జలోటా ఇంటి నుంచి నిష్క్రమించనున్నారనే వార్తలు జోరందుకొన్నాయి. ఎందుకంటే జలోటా అక్టోబర్ 27న అమెరికాలోని కాలిఫోర్నియాలో భజన కచేరి లైవ్ ఉంది. ఇప్పటికే వాటి టికెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది.

   నెలరోజులే ఉంటాను

  నెలరోజులే ఉంటాను

  బిగ్‌బాస్‌కు వెళ్లక ముందే మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అనూప్ జలోటా మాట్లాడుతూ.. నా సంగీత కచేరిలో వరుసగా ఉన్నాయి. బిగ్‌బాస్ ఇంటి నుంచి త్వరలోనే బయటకు వస్తాను. ఎక్కువగా అంటే ఓ నెల రోజులు ఉంటానేమో. ఇంటిలో అనుభవాన్ని, అనుభూతిని పొందాలనుకొంటన్నాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే.

  English summary
  Anup Jalota and his hot girlfriend Jasleen Matharu have set the temperatures soaring inside the Bigg Boss 12 house with their romantic chemistry. In the recent episode, Jasleen was seen planting a peck on Jalota's cheeks and forehead while other inmates froze at their positions and were seen burning like hell.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more