ఆరియానాను అక్కడ టచ్ చేసిన అవినాష్: ఏకంగా ఆ ప్లేస్‌లో ముద్దు కూడా.. వామ్మో ఇది మహా దారుణం

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అయినా.. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంటుంది. అందులో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ షో.. ఎంతో మందిని పాపులర్ అయ్యేలా చేసింది. అదే సమయంలో కొందరికి మరింత పేరు తెచ్చింది. ఈ జాబితాలోకే వస్తారు ఆరియానా గ్లోరీ, ముక్క అవినాష్. హౌస్‌లో జంటగా రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్ కోసం రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

ఘాటైన వయ్యారాలతో షాక్ ఇస్తున్న మోక్షిత రాఘవ్

ఆరియానా అలా.. అవినాష్ ఇలా ఫేమస్

ఆరియానా అలా.. అవినాష్ ఇలా ఫేమస్

యూట్యూబ్‌ ఛానెల్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయింది. మరీ ముఖ్యంగా రాంగోపాల్ వర్మతో చేసిన చిట్‌చాట్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఇక, జబర్ధస్త్ కమెడియన్‌గా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు ముక్కు అవినాష్.

బికినీలో కిమ్ శర్మ హంగామా.. లేటు వయసులో కూడా తగ్గని అందాల వాడి

బిగ్ బాస్ ఆఫర్.. ఇద్దరూ ఒకేలా ఎంటర్

బిగ్ బాస్ ఆఫర్.. ఇద్దరూ ఒకేలా ఎంటర్

యాంకర్‌గా ఒకరు.. కమెడియన్‌గా మరొకరు సత్తా చాటుతోన్న సమయంలోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు ఆరియానా గ్లోరీ, అవినాష్. అందరిలా కాకుండా వీళ్లిద్దరూ సీక్రెట్‌గానే ఎంట్రీ ఇచ్చారు. ముందుగా ఆరియానా.. సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లగా.. ఆ తర్వాత రెండో వారంలో అవినాష్ జోకర్‌గా మారి లోపలికి ప్రవేశించాడు.

జాన్వీ కపూర్ బ్యూటిఫుల్ పిక్స్.. లాక్‌డౌన్‌లో అలా రోడ్డుపై కనిపించిన బ్యూటీ

జంటగా రచ్చ... లవ్ ట్రాక్‌తో పాపులరిటీ

జంటగా రచ్చ... లవ్ ట్రాక్‌తో పాపులరిటీ

ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ కమెడియన్ అవినాష్. హౌస్‌లో కాలు పెట్టిన సమయం నుంచే మిగిలిన వారందరినీ నవ్వించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో క్లోజ్ అయ్యాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్‌చల్ చేశాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం సాగింది.

బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న ఇషా ఛబ్రా

బయటకొచ్చాక మారింది... ఫుల్ బిజీగా

బయటకొచ్చాక మారింది... ఫుల్ బిజీగా

బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌తో పాటు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు ఆరియానా, అవినాష్. అలాగే, రెమ్యూనరేషన్ పరంగానూ భారీ మొత్తాలను అందుకుని ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇద్దరికీ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అవినాష్ కొన్ని షోలలో సందడి చేస్తుండగా.. ఆరియానా మాత్రం షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారింది.

జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో

ఫ్రెండ్ అంటున్నారు.. రెచ్చిపోతున్నారు

ఫ్రెండ్ అంటున్నారు.. రెచ్చిపోతున్నారు

బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన ఆరియానా.. అవినాష్.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఫ్లేట్ ఫిరాయించారు. ఈ క్రమంలోనే తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని వెల్లడించారు. అంతేకాదు, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. కానీ, కొన్ని గేమ్ షోలలో పాల్గొన్న సమయంలో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఉంగరాలు కూడా మార్చుకున్నారు.

హాట్ పూనమ్ రాజ్ పుత్.. సోషల్ మీడియాకు సెన్సార్ వచ్చేలా ఉంది

ఆరియానాను అలా టచ్ చేసిన అవినాష్

ఆరియానాను అలా టచ్ చేసిన అవినాష్

ఈ ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మాలో 'మా ఉగాది వేడుక' ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగానే ఆరియానా గ్లోరీ, అవినాష్ రెయిన్ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ చేశారు. దీనికి సెలెబ్రిటీలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ఈ పాటలో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటూ వీళ్లు చేసిన అతి రొమాన్స్‌కు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఆకాంక్ష శర్మ.. ఓ వైపు ట్రెడిషినల్ లుక్ మరోవైపు హాట్ లుక్

Recommended Video

Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
ఏకంగా ఆ భాగంలో ముద్దులు కూడా

ఏకంగా ఆ భాగంలో ముద్దులు కూడా

ఈ పాటలో భాగంగా అవినాష్.. ఆరియానా ఒళ్లంతా తడిమేశాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నలిపేశాడు. మరీ ముఖ్యంగా ఆమె నాభిపై, బ్యాక్‌పై చేతులు వేయడం విమర్శలకు తావిచ్చింది. అదే సమయంలో నడుము మీద ముద్దులు కూడా పెట్టేశాడు. దీంతో వీళ్లు అతి చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ బిగ్ బాస్ జోడీ ఇలా వార్తల్లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X