ఊహించని రీతిలో అరియానా పరువాల ప్రదర్శన.. తేడాగా ఉందంటూ ఘోరంగా!

తెలుగులో అత్యధిక ప్రజాధరణ పొందిన షోలలో బిగ్ బాస్ షో ఒకటి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కూడా ప్రారంభం కానున్న వేళ సందడి నెలకొంది. అయితే ఈ రియాలిటి షో ద్వారా ఎంతోమంది పాపుర్ అయ్యారు. ఇందులో అత్యత్తమ ఆట, ప్రదర్శన చూపినవారు, హైలెట్ అయినవారు తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను పదిలం చేసుకున్నారు. అలాగే పలు షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ట్రీట్ ఇచ్చే ఈ చిన్నది తాజాగా ఘాటుగా పరువాల విందు చేసింది.

బిగ్ బాస్ కు ముందు:బిగ్ బాస్ ద్వారా సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో బ్యూటిఫుల్ అరియానా గ్లోరి ఒకరు. అయితే ఈమె బిగ్ బాస్ కంటే ముందుగానే సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది. అది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ తో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసేంతలా స్టార్ అయింది. అక్కడి నుంచి నేటి వరకు తన క్రేజ్ కొనసాగిస్తూ వస్తోంది ఈ సుందరి.

Ariyana Glory Beautiful Photos In Latest Red Colour Sleeveless Dress At Car

అలా ఆకర్షించి:హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది ముద్దుగుమ్మ ఆరియానా గ్లోరి. యాంకర్ గా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలోనే అరియానాకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను ఆకర్షించింది.

అలా పాపులర్:రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గ్లోరి గురించి ఆయన ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తనలాంటి బోల్డ్ వుమెన్ ని చూడలేదని, బోల్డ్ ఆన్సర్స్ కి తడబడకుండా ఇంటర్వ్యూ చేసినట్లుగా ఆ ట్వీటులో రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. దీంతో ఈ అరియానా గ్లోరి ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది ఈ క్యూటీ.

Ariyana Glory Beautiful Photos In Latest Red Colour Sleeveless Dress At Car

ఫినాలేలో:ఇక అరియానా గ్లోరికి వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్ మెట్లు ఎక్కింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం హౌజ్ లోకి ఎంటరైన ఈ బ్యూటి బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాకుండా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో అదరగొట్టింది అరియానా గ్లోరి.

Ariyana Glory Beautiful Photos In Latest Red Colour Sleeveless Dress At Car

ఫారెన్ టూర్:బిగ్ బాస్ హౌజ్ లో అందాలతో కూడా ఆకర్షించింది అరియానా గ్లోరి. దీంతో మరింత పాపులారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ తర్వాత అరియానా హీరోలు రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది. అనంతరం బిగ్ బాస్ ఓటీటీ సీజన్, బీబీ కేఫ్ షోకి హోస్ట్ గా చేసింది. అలాగే బీబీ జోడీలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఫారెన్ టూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తేడాగా ఉందేంటీ?:సోషల్ మీడియాలో తన కెరీర్ గురించి నిత్యం అప్డేట్ ఇచ్చే అరియానా గ్లోరి తాజాగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న ఈ వయ్యారి కారు పక్కన వివిధ భంగిమల్లో పోజులు ఇచ్చింది. ఇందులో ఆమె బరువైన పరువాలతో అట్రాక్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ కాగా.. 'ఏదో తేడాగా ఉందేంటి?', 'పాప ఒళ్లు చేసింది' అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X