హాట్ షోతో హీటెక్కిస్తున్న అరియానా గ్లోరి.. పై నుంచి ఎద అందాలు చూపిస్తూ!

అరియానా గ్లోరి అంటే తెలియిని బిగ్ బాస్ లవర్స్ ఉండరు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన ఈ క్యూట్ భామ తన బోల్డ్ నెస్ తో ఆకట్టుకుంది. అలాగే మరోసారి ఓటీటీ సీజన్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తోయమ పాపులర్ అయింది ఈ చిన్నది. గతేడాది బీబీ కేఫ్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ వదిలింది. అవేంటో చూసేద్దామా..

ఒక్కసారిగా ఫేమస్..

ఒక్కసారిగా ఫేమస్..


హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది బ్యూటిఫుల్ ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఈ భామ. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం ఆమె గురించి ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

అంచనాలు లేకుండా..

అంచనాలు లేకుండా..

ఒక్క ట్వీట్ తో పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటి అరియానా గ్లోరి బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ షోలోకి ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరి తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

చాలా కాలం పాటు..

చాలా కాలం పాటు..

అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఇలా సత్తా చాటుతూ హవా చూపిస్తోంది ఈ చిన్నది.

నాన్ స్టాప్ సీజన్..

నాన్ స్టాప్ సీజన్..

ముద్దగుమ్మ అరియానా గ్లోరికి సినీ అవకాశాలు కూడా వరించాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు అయిన రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం సాధించుకుంది ఈ వయ్యారి. ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ తన ఆటతీరుతో ఆకట్టుకుంది స్టన్నింగ్ భామ అరియానా గ్లోరి.

ప్రేమ అభిమానం ఎక్కువే..

ప్రేమ అభిమానం ఎక్కువే..

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో గతంలో మాదిరిగా సీరియస్‌గా కనిపించలేదు హాట్ బ్యూటి అరియానా గ్లోరి. కానీ ఇందులో ఆట పరంగా మాత్రం అందరినీ ఆకట్టుకుంది. దీంతో మరోసారి ఫినాలేకు చేరుకుని ఏకంగా రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది ఈ చిన్నది. బిగ్ బాస్ ద్వారా తనకు పేరు రావడంతో దానిపై అభిమానం, ప్రేమ ఎక్కువని చెబుతుంటుంది అరియానా గ్లోరి.

కమెడియన్ తో హాట్ గా..

కమెడియన్ తో హాట్ గా..


బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. బీబీ కేఫ్ లో హోస్ట్ గా అలరించిన ఈ హాట్ సుందరి మరో రియాలిటీ షో అయిన బీబీ జోడీ డ్యాన్స్ పోగ్రామ్ లో కమెడియన్ అవినాష్ తో జోడి కట్టింది. ఇందులో హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో రన్నరప్ గా నిలించింది ఈ చిన్నది.

పడుకుని మరి సెల్ఫీ అందాలు..

పడుకుని మరి సెల్ఫీ అందాలు..

ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటి అరియానా గ్లోరి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న అరియానా గ్లోరి పడుకుని మరి తన ఎద అందాలను చూపించింది. పై నుంచి తీసిన ఈ సెల్ఫీ పిక్ లో తన థైస్ బ్యూటీ కూడా హాట్ గా కనువిందు చేస్తోంది. ఇక మరొక బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X