ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పాటు యమ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ ఫైర్ బ్రాండ్ ఆరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ షో ద్వారా తన క్రేజ్‌ను పెంచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో అస్సలు తీరిక లేని షెడ్యూళ్లను గడుపుతోంది. అయినప్పటికీ ఆరియానా సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి!

ఫేమస్ చేసిన రాంగోపాల్ వర్మ

ఫేమస్ చేసిన రాంగోపాల్ వర్మ

యూట్యూబ్ యాంకర్‌గా సాగిపోతోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆయనతో ఓ రేంజ్‌లో హడావిడి చేసింది. దీంతో ఈ వీడియో ఇది బాగా వైరల్ అయింది. అలాగే, ఆర్జీవీ కూడా ఆరియానా గురించి ట్వీట్ చేయడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంలచనంగా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీ ఫేమస్ అయింది.

బిగ్ బాస్ ఆమె కెరీర్ మార్చింది

బిగ్ బాస్ ఆమె కెరీర్ మార్చింది

అతి తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ పట్టింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇందులో ముక్కుసూటిగా ఉంటూ మనసులు దోచి ఏకంగా ఫినాలేలోకి అడుగు పెట్టేసి సత్తా చాటుకుంది.

వరుస ఆఫర్లు.. యమ బిజీగానే

వరుస ఆఫర్లు.. యమ బిజీగానే

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు ఈ అమ్మడు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై బిజీగా మారింది.

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ అవకాశం

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ అవకాశం

తన సత్తాను క్రమక్రమంగా పెంచుకుంటోన్న ఆరియానా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. మరోసారి ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోను హోస్ట్ చేస్తోంది. ఇప్పుడు 'బీబీ జోడీ' అనే షోలో పాల్గొంటోంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా గ్లోరీ పేరు మారుమ్రోగడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ సాగుతోంది.

హాట్ ట్రీట్‌లో అస్సలు తగ్గట్లే

హాట్ ట్రీట్‌లో అస్సలు తగ్గట్లే

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

సెల్ఫీ వీడియో వదిలిన భామ

సెల్ఫీ వీడియో వదిలిన భామ

తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె హాట్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X