ఘాటు ఫొటోలతో హీటు పెంచిన ఆరియానా గ్లోరీ: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత

సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది అమ్మాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన ఈ భామ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడూ అందచందాలతో ఆకట్టుకుంటూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

ఆర్జీవీ వల్ల ఆరియానా గ్లోరీ పాపులర్

ఆర్జీవీ వల్ల ఆరియానా గ్లోరీ పాపులర్

యూట్యూబ్ యాంకర్‌గా ఎదుగుతోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ.. రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడం హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఈ దెబ్బతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ప్రభావంతోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది.

బిగ్ బాస్ ఎంట్రీ... అదుర్స్ అనిపించి

బిగ్ బాస్ ఎంట్రీ... అదుర్స్ అనిపించి

బిగ్ బాస్ షోలోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆరియానా గ్లోరీ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. తద్వారా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టింది. అయితే, చివర్లో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందామె.

వరుస ఆఫర్లతో సత్తా... ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లతో సత్తా... ఫుల్ బిజీగా

బిగ్ బాస్ పుణ్యమా అని ఆరియానా గ్లోరీ ఎంతగానో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే రాజ్ తరుణ్ సినిమాను పూర్తి చేసుకున్న ఆరియానా.. ఇప్పుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న మూవీలో కీలక పాత్రను చేస్తోంది.

బోల్డుగా మారింది... ట్రెండ్ అయింది

బోల్డుగా మారింది... ట్రెండ్ అయింది

బిగ్ బాస్ షో తర్వాత ఆరియానా గ్లోరీ వ్యవహార శైలిలో మరింతగా మార్పులు వచ్చాయి. దీంతో గతంలో కంటే ఎక్కువ బోల్డుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాంగోపాల్ వర్మతో ఘాటు ఇంటర్వ్యూలో పాల్గొంది. వీళ్లిద్దరి మధ్య అందులో జరిగిన సంభాషణలు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేశాయి. ఈ ఎఫెక్టుతో రాంగోపాల్ వర్మతో పాటు ఆరియానా గ్లోరీ పేరు మరోసారి ట్రెండ్ అయింది.

అందులో ఫుల్ బిజీగా ఉంటూ రచ్చ

అందులో ఫుల్ బిజీగా ఉంటూ రచ్చ

ఆరియానా గ్లోరీ ఫేమస్ అవడం వెనుక సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. ఇక, బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్2కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుందామె.

ఘాటు ఫొటోలతో హీటు పెంచేసింది

ఘాటు ఫొటోలతో హీటు పెంచేసింది

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ చూడని విధంగా క్లీవేజ్ షో చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X