For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించి షాకిచ్చిన ఆరియానా: అందాలను అలా చూపిస్తూ.. తొలిసారి ఇంత ఘాటుగా!

  |

  తెలుగులో ఎన్నో షోలు వచ్చినా.. కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణను అందుకుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. నాలుగేళ్ల క్రితం మనకు పరిచయం అయిన ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బోల్డ్ పాప ఆరియానా గ్లోరీ ఒకరు. షోలో అదరగొట్టిన ఈ భామ.. బయట కూడా రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఇష్టమైన హాలీడే స్పాట్‌లో అందాల విందు చేస్తున్న హీరోయిన్లు

  ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్

  ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్

  ఆరంభంలోనే ఎన్నో ఉద్యోగాలను చేసింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్‌లో యాంకర్‌గా మారింది. ఇందులో భాగంగానే చాలా మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె లైఫ్‌ను మార్చింది. ఆమె గురించి ఏకంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో పాపులర్ అయింది.

  హాట్ జిమ్‌ డ్రెస్‌తో సెగలు రేపుతోన్న రకుల్ ప్రీత్ సింగ్

  బిగ్ బాస్‌లోకి అలా ఎంట్రీ ఇచ్చింది

  బిగ్ బాస్‌లోకి అలా ఎంట్రీ ఇచ్చింది

  రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూతో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది ఆరియానా. దీంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అయితే, అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రెండు రోజులకు మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపింది.

  సంధ్యావేళలో అందాలతో కవ్విస్తోన్న సీరియల్ హీరోయిన్ మౌనీరాయ్

  అదరగొట్టేసింది.. ఫినాలేలో మాత్రం

  అదరగొట్టేసింది.. ఫినాలేలో మాత్రం

  బిగ్ బాస్ హౌస్‌లో ఇచ్చే టాస్కుల విషయంలో కుర్రాళ్లతో ధీటుగా పోరాటం చేసింది ఆరియానా. ఈ కారణంగానే ఎన్నో టాస్కుల్లో విజయం సాధించింది. తద్వారా ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. ఇలా చాలా వారాల పాటు ఎలిమినేషన్ తప్పించుకున్న ఈ భామ.. గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, అక్కడ మాత్రం ఆమెను నిరాశే ఎదురైంది. తద్వారా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

  హాట్ బికినీ ఫోజులతో రెచ్చగొడుతోన్న హీరోయిన్ శ్రద్దా దాస్

  బిగ్ బాస్‌తో లాభం... మార్చేసింది

  బిగ్ బాస్‌తో లాభం... మార్చేసింది

  రియాలిటీ షోలోకి అడుగు పెట్టడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్‌ను కూడా మొదలెట్టింది.

  సింధురా గద్దె.. చాలా రోజులు తరువాత హాట్ స్టిల్స్

  రెండు కంప్లీట్.. మరిన్ని బ్యాలెన్స్

  రెండు కంప్లీట్.. మరిన్ని బ్యాలెన్స్

  బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ కెరీర్ మారిపోయింది. ఇప్పటికే పలు షోలు చేసిన ఆమె పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు కంప్లీట్ చేసింది. ఈ క్రమంలోనే మరిన్ని ప్రాజెక్టులను చేసేందుకు రెడీ అవుతోంది.

  YVS Chowdary పట్టు వదలని విక్రమార్కుడు.. మళ్ళీ Love Story తో..!! || Filmibeat Telugu
  స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో షాకిచ్చిన బ్యూటీ

  స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో షాకిచ్చిన బ్యూటీ

  ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పడంతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్లీవ్‌లెస్ బ్లౌస్ వేసుకుని దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ తన అందాలతో కనువిందు చేస్తోంది.

  English summary
  TV anchor and Actor Ariyana Glory is Famous after Bigg Boss Show. Now She Doing Few Movies and Show. Recently She Shared Hot Sleeveless Blouse Photos In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X