ఎక్స్‌పోజింగ్‌లో గీత దాటిన ఆరియానా: డ్రెస్ ఓపెన్ చేసి మొత్తం చూపిస్తూ!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు ఓ రేంజ్‌లో సందడి చేస్తూ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా మారిపోయింది. దీంతో ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేసుకుంటూ హవాను చూపిస్తోంది. అలాగే, ఆరియానా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!
వర్మ వల్లే సంచలనంగా:ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే చాలా మంది సినీ సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసింది. ఓ సందర్భంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతోనూ మాట్లాడింది. ఇందులో ఆయనతో రచ్చ చేసిన ఆరియానా.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆమె సంచలనంగా మారిపోయింది.

బిగ్ బాస్‌తో పాపులారిటీ:రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌తో సెన్సేషన్ అయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. అక్కడ ఓడిపోయినా ఎంతో మంది హృదయాలు గెలిచింది.
బ్యూటీకి బోలెడు ఆఫర్లు:ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ తర్వాత అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై చాలా అవకాశాలు దక్కాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మార్చేసుకుంది.

మళ్లీ మళ్లీ.. రన్నరప్‌గా:బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మెప్పించిన ఆరియానా.. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌ను హోస్ట్ చేసింది. అలాగే, నాన్ స్టాప్ సీజన్‌లో మరోసారి కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో కూడా ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయింది. అలాగే, ఆరో సీజన్‌లో 'బీబీ కెఫే' అనే టాక్ షోను నడిపింది. ఇటీవలే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి.. రన్నరప్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలోనూ:ఆరియానా గ్లోరీ పేరు మారుమ్రోగిపోవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

హాట్ షోతో అరాచకంగా:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా రెచ్చిపోతోంది. ఫలితంగా ఈమెకు మరింత ఆదరణ పెరగడంతో పాటు ఆరియానా హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఆరియానా బోల్డు ట్రీట్:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆరియానా గ్లోరీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె టాప్‌ను విప్పేసి మరీ లోదుస్తులతో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఈ హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











