తొలిసారి బ్రాలో ఆరియానా అరాచకం: ఎద భాగం అలా వదిలేసి మరీ!
ఒకానొక సమయంలో తెలుగు అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్నో పరిమితులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పైగా సోషల్ మీడియాలో పుణ్యమా అని చాలా మంది లోకల్ బ్యూటీలు గ్లామర్ ఫీల్డులోనూ సత్తా చాటుతోన్నారు. అందులో బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ ఒకరు.
యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. అవి మీరే చూడండి!

అప్పట్లోనే సంచలనంగా: యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆరియానా గ్లోరీ.. ఎంతో మందితో ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతోనూ చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో బోల్డుగా మాట్లాడి రచ్చ చేసిన ఆరియానా.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆయన కూడా ఆమె గురించి ట్వీట్ చేయడంతో సంచలనం అయిపోయింది.

బిగ్ బాస్‌తో సెలెబ్రిటీగా: సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. అక్కడ ఓడిపోయినా ఎంతో మంది అభిమానం పొంది సెలెబ్రిటీగా మారింది.

సినిమాలు, షోలతో బిజీ: బిగ్ బాస్ తర్వాత ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై చాలానే ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లోనూ కీలక పాత్రలు చేసింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై యమ హవా చూపించింది.

వదలని బాస్.. రన్నర్స్: కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లో మెప్పించిన ఆరియానా.. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌ను హోస్ట్ చేసింది. అలాగే, నాన్ స్టాప్ సీజన్‌లో మరోసారి కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో కూడా ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు తీసుకుని వెళ్లిపోయింది. అలాగే, ఆరో సీజన్‌లో 'బీబీ కెఫే' అనే టాక్ షోను నడిపింది. ఇటీవలే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి.. రన్నరప్ అయింది.

అందులో ఇంకా బిజీగా: ఆరియానా గ్లోరీ సంచలనంగా మారిపోడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌కు మజాను కూడా అందిస్తోంది.

కొసరి కొసరి చూపించి: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈమెకు మరింత ఆదరణ పెరగడంతో పాటు తరచూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఆరియానా పిక్స్ వైరల్: ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్రాతో పాటు చిన్న స్కర్ట్ మాత్రమే ధరించి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద, తొడ, నాభి, నడుము అందాలు కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఈ హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి యమ చక్కర్లు కొడుతోన్నాయి.


Click it and Unblock the Notifications











