అంతా కనిపించేలా అరియానా గ్లోరి పరువాల విందు.. అలా చేయి అడ్డుపెట్టుకుని మరి పోజులు!

సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయినవాళ్లలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన ఈ భామ ఒక్కసారిగా భారీ స్థాయిలో నెటిజన్లను ఆకర్షించింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసింది. ఇక అక్కడి నుంచి అరియనా గ్లోరి తెగ పాపులర్ అయిపోయింది. నిత్యం బోల్డ్ మాటలతో ఎక్కడైనా సరే తన హవా చాటుతుంది. ఇటీవల బీబీ కేఫ్ కి హోస్ట్ గా అదరగొట్టిన అరియానా గ్లోరి.. ఇప్పుడు తన హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. బీబీ జోడీలో అవినాష్ తో కలిసి రెచ్చిపోతూ హాట్ ట్రీట్ ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలో సైతం సూపర్ గ్లామర్ ట్రీట్ తో ఆకట్టుకుంటోంది ఈ సుందరి.

ఆర్జీవీనే కాకుండా..

ఆర్జీవీనే కాకుండా..


భాగ్యనగరానికి ఎంతోమంది ఏదో ఒక పని కోసం వస్తుంటారు. అలాంటివారిలో బ్యూటిఫుల్ భామ అరియానా గ్లోరి ఒకరు. మొదటగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఆక్టుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు తగినట్లు బోల్డ్ గా మాట్లాడి ఆర్జీవీనే కాకుండా నెటిజన్లు సైతం అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 ఆమె అందానకి ఫిదా..

ఆమె అందానకి ఫిదా..

ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా యమ పాపులర్ అయిపోయింది అరియానా గ్లోరి. అలాంటి బ్యూటిఫుల్ యాంకర్ తాను ఎప్పుడు చూడలేదని ఆర్జీవీ రాసుకురావడంతో.. ఆ అందమైన యాంకర్ ఎవరా అని నెటిజన్లు వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలోనే అరియానా గ్లోరి మాటలకు, అందానికి యూత్ ఫిదా అయింది. అలా ఫేమస్ అయిన అరియానాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పాల్గొనే అవకాశం లభించింది.

సీక్రెట్ రూమ్ లో అతనితో..

సీక్రెట్ రూమ్ లో అతనితో..


టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండానే అడుగు పెట్టింది క్యూట్ ఫుల్ భామ అరియానా గ్లోరి. ముందుగా సీక్రెట్ రూమ్ లో ఉండి సోహేల్ తో బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ సుందరి. బోల్డ్ నెస్ తోనే కాకుండా అవసరమైన చోట గట్టిగా తన గళం విప్పి, అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

సినిమాల్లోనూ అరియానా..

సినిమాల్లోనూ అరియానా..


బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై అట్రాక్ట్ చేసేందుకు యత్నించింది.

టైటిల్ విన్నర్ గా..

టైటిల్ విన్నర్ గా..


బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా గ్లోరికి మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ సత్తా చాటింది ఈ చిన్నది. అయితే, ఈ సీజన్ లో గతంలో మాదిరిగా సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ ఆకట్టుకుంది అరియానా. దీంతో మరోసారి ఫినాలేకు చేరుకుని ఏకంగా రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా హీరోయిన్ బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే.

 హాట్ పిక్స్ వదిలి..

హాట్ పిక్స్ వదిలి..

ప్రస్తుతం బీబీ జోడీలో అదరగొడుతున్న అరియానా గ్లోరి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందుకే అదే మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరి తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు, పర్సనల్ విషయాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఫొటోషూట్ కి సంబంధించిన పిక్స్ పెడుతూ తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటోంది. దీంతో మరింతగా హైలెట్ అవుతోంది ఈ భామ. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది ఈ చిన్నది.

వయ్యారంగా కూర్చుని..

సోషల్ మీడియాలో అరియానా గ్లోరి వదిలిన ఫొటోలలో బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. వయ్యారంగా కింద కూర్చుని తన అందాలను ఆరబోసింది. ఇందులో అరియానా గ్లోరి ఎద సంపదతోపాటు థైస్, నడుము అందాలు ట్రాన్సపరెంట్ లో గ్లామరస్ గా దర్శనమిస్తున్నాయి. అలాగే తన చేతిని బుగ్గపైకి పెట్టుకుని పోజులిచ్చింది. ఈ చిన్నదాని అందాలు చూపరులను ఎంతో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X