సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!

అరియానా గ్లోరి అంటే తెలియిని బిగ్ బాస్ లవర్స్ ఉండరు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన ఈ క్యూట్ భామ తన బోల్డ్ నెస్ తో ఆకట్టుకుంది. అలాగే మరోసారి ఓటీటీ సీజన్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తోయమ పాపులర్ అయింది ఈ చిన్నది. ఇటీవల బీబీ కేఫ్ కు హోస్ట్ గా వ్యవహరించి అలరించిన అరియానా గ్లోరికి బిగ్ బాస్ అంటే ఎంతో ఇష్టమని చెబుతుంది. ప్రస్తుతం బీబీ జోడీలో కంటెస్టెంట్ గా చేస్తున్న అరియానా గ్లోరి ఈమధ్య విపరీతంగా గ్లామర్ షో చేస్తోంది.

ఆర్జీవికి తగినట్లుగా..

ఆర్జీవికి తగినట్లుగా..

హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది ముద్దుగుమ్మ ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఈ భామ. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ యమ పాపులర్ అయిపోయింది ఈ చిన్నది.

నాలుగో స్థానంలో..

నాలుగో స్థానంలో..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన క్యూట్ బ్యూటీ ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరి తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

యంగ్ హీరోల చిత్రాల్లో..

యంగ్ హీరోల చిత్రాల్లో..

బిగ్ బాస్ రియాలిటీ షోతో అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే యంగ్ హీరోలు రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది.

రూ. 10 లక్షల ఆఫర్ సై..

రూ. 10 లక్షల ఆఫర్ సై..

అభిజిత్ విన్నర్ గా నిలిచిన బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా గ్లోరికి మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం లభించింది. ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ తన ఆటతీరుతో ఆకట్టుకుంది ఈ సుందరి. అయితే, ఈ సీజన్ లో గతంలో మాదిరిగా సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ ఆకట్టుకుంది అరియానా. దీంతో మరోసారి ఫినాలేకు చేరుకుని ఏకంగా రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది.

కమెడియన్ తో జతకట్టి..

కమెడియన్ తో జతకట్టి..

రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా పేరు రావడంతో దానిపై అభిమానం, ప్రేమ ఎక్కువని చెబుతుంటుంది అరియానా గ్లోరి. అయితే ఇటీవల వచ్చిన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది. బీబీ కేఫ్ లో హోస్ట్ గా అలరించిన అరియానా గ్లోరి తాజాగా బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేస్తోంది. ఇందులో కమెడియన్ అవినాష్ తో జతకట్టింది ఈ బ్యూటి.

 హాట్ డోస్ పెంచుతూ..

హాట్ డోస్ పెంచుతూ..

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అరియానా గ్లోరి అందులో హల్ చల్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది యాంకర్ అరియానా గ్లోరి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరి తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు, పర్సనల్ విషయాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల కాలంలో కాస్తా హాట్ డోస్ పెంచుతూ మరి ఫొటోలను వదులుతోంది ఈ చిన్నది. దీంతో ఇంతకుముందు కంటే ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇది ఒక మార్గం అంటూ..

తాజాగా అరియానా గ్లోరి మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇందులో వైట్ కలర్ డ్రెస్సులో సూపర్ హాట్ దర్శనిమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. స్లీవ్ లెసే జాకెట్ లో ఎద అందాలు చూపిస్తూ మరోవైపు ఘాటుగా నడుము అందాలను ఆరబోసింది అరియానా. "నన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పేందుకు ఫ్యాషన్ ఒక మార్గం. ఇది నా పుట్టినరోజు" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. చేతిలో కుండ, కింద కూర్చున్న అరియానా గ్లోరి ఒకరకంగా సమంత శాకుంతలం సినిమాలోని వేషధారణను తలపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X