For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ariyana Glory: బోల్డ్ షోలో హద్దు దాటిన అరియానా గ్లోరి.. యూత్ కు మతిపోగొట్టేలా ఫొటోలు

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్లాట్ ఫామ్ యూట్యూబ్. దీని వాడకం రోజురోజుకి పెరిగిపోతూ వచ్చింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానెళ్స్ తెగ పుట్టుకొచ్చాయి. ఇంతకుముందు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలను టీవీ ఛానెళ్లలో చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ యూట్యూబ్ ఛానెళ్ల్స్ లలో ఇంటర్వ్యూలు అధికమవుతున్నాయి. దీంతో ఇంటర్వ్యూ చేసే వారు కూడా పాపులర్ అవుతున్నారు. అలాంటివారిలో బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా చేసి అతి తక్కువ సమయంలో సెలబ్రిటీగా మారిపోయింది ఈ చిన్నది. ప్రస్తుతం బిగ్ బాస్ కేఫ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.

  చిన్న ఉద్యోగాలు చేస్తూ..

  చిన్న ఉద్యోగాలు చేస్తూ..


  హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు తగినట్లు బోల్డ్ గా మాట్లాడి అట్రాక్ట్ చేసింది. ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ చిన్నది.

   ముక్కుసూటిగా ఉంటూ..

  ముక్కుసూటిగా ఉంటూ..

  డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ తో ఒక్కసారిగా పాపులర్ అవడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరి తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

   క్రేజ్ ను వాడుకుంటూ..

  క్రేజ్ ను వాడుకుంటూ..

  బిగ్ బాస్ రియాలిటీ షోతో అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది ఈ బ్యూటి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.

  మరోసారి ఫినాలేకు..

  మరోసారి ఫినాలేకు..

  బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా గ్లోరికి మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ సత్తా చాటింది ఈ చిన్నది. అయితే, ఈ సీజన్ లో గతంలో మాదిరిగా సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ ఆకట్టుకుంది అరియానా. దీంతో మరోసారి ఫినాలేకు చేరుకుని ఏకంగా రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది.

   బీబీ కేఫ్ కి హోస్ట్ గా..

  బీబీ కేఫ్ కి హోస్ట్ గా..

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్, విన్నర్స్, సెలబ్రిటీస్, రివ్యూవర్లను ఇంటర్వ్యూ చేస్తోంది అరియానా గ్లోరి. ఈ కేఫ్ లో కూడా తనదైన మాటలతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ చిన్నది.

  హాట్ ఫొటోలతో..

  హాట్ ఫొటోలతో..

  ఏ సోషల్ మీడియాతో అయితే ఫుల్ పాపులర్ అయిందో అదే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది యాంకర్ అరియానా గ్లోరి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరి తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు, పర్సనల్ విషయాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఫొటోషూట్ కి సంబంధించిన పిక్స్ పెడుతూ తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటోంది.

  నీలో ఉండటం అంటూ..

  నీలో ఉండటం అంటూ..

  అరియానా గ్లోరి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ ను వదిలింది. ఈ ఫొటోల్లో తన క్లీవేజ్ షోతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఫ్లవర్ ప్రింటెండ్ డ్రెస్ లో అద్దంనికి నిలబడి తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ఈ పోస్ట్ కు ''ఆత్మవిశ్వాసం అనేది ప్రపంచంలో కాదు నీలో ఉండటం అనేది కొత్త కథ'' అని రాసుకొచ్చింది క్యూటిఫుల్ అరియానా గ్లోరి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  English summary
  Bigg Boss Contestant Ariyana Glory Latest Spicy Photoshoot In Flower Printed Dress Goes Viral And Showing Her Cleavage Beauty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X