Don't Miss!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ariyana Glory: హద్దు దాటిన యాంకర్ హాట్ షో.. ఐటమ్ గర్ల్ ను మించిన రేంజ్ లో క్యూట్ బ్యూటి
సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయినవాళ్లలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన ఈ భామ ఒక్కసారిగా భారీ స్థాయిలో నెటిజన్లను ఆకర్షించింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసింది.
అక్కడ తన బోల్డ్ నెస్ తో మరింతగా పాపులర్ అయింది. అలాగే మరోసారి ఓటీటీ సీజన్ లో కంటెస్టెంట్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ బీబీ కేఫ్ కు హోస్ట్ గా వ్యవహరించింది. ఇప్పుడు బీబీ జోడీలో పార్టిస్ పేట్ చేస్తున్న అరియానా గ్లోరి తాజాగా హద్దు దాటి అందాలు ఆరబోసిన ఫొటోలను షేర్ చేసింది.

ఒక్క ట్వీట్ తో..
హైదరాబాద్‌లో మొదటగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది బ్యూటిఫుల్ ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు తగినట్లు బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ యమ పాపులర్ అయిపోయింది ఈ చిన్నది.

ఎలాంటి అంచనాలు లేకుండా..
సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరి తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

వరుస ఆఫర్లతో..
బిగ్ బాస్ రియాలిటీ షోతో అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై అలరించింది.

మనీకి ఓకే చేసి..
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా గ్లోరికి మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ సత్తా చాటింది ఈ చిన్నది. అయితే, ఈ సీజన్ లో గతంలో మాదిరిగా సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ ఆకట్టుకుంది అరియానా. దీంతో మరోసారి ఫినాలేకు చేరుకుని ఏకంగా రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది.

అవినాష్ తో జోడీ..
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ రావడంతో దానిపై అభిమానం, ప్రేమ ఎక్కువని చెబుతుంటుంది అరియానా గ్లోరి. అయితే ఇటీవల వచ్చిన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది. బీబీ కేఫ్ లో హోస్ట్ గా అలరించిన అరియానా గ్లోరి తాజాగా బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో పార్టిస్ పేట్ చేస్తోంది. ఇందులో కమెడియన్ అవినాష్ తో జతకట్టింది ఈ బ్యూటి.

ఫాలోయింగ్ పెంచుకుంటూ..
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అరియానా గ్లోరి అదే మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది యాంకర్ అరియానా గ్లోరి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అరియానా గ్లోరి తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు, పర్సనల్ విషయాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఫొటోషూట్ కి సంబంధించిన పిక్స్ పెడుతూ తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటోంది. దీంతో మరింతగా హైలెట్ అవుతోంది ఈ భామ.
ఐటమ్ గర్ల్ కి మించి..
తాజాగా అరియానా గ్లోరి హాట్ ఫొటోలను వదిలింది. ఇందులో గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న అరియానా తన ఎద అందాలను ఆరబోసింది. అలాగే ఈ ఫొటోలో తన నాజుకు నడుము అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. దీంతో అరియానా గ్లోరి నాభి సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో అరియానా వేషధారణ చూస్తుంటే.. స్పెషల్ సాంగ్స్ కి ఐటమ్ గర్ల్ ని మించి హాట్ షో చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫలితంగా ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.