మరోసారి ఆరియానా ఎద అందాల షో: ఆ పార్టులకు సర్జరీ.. ఆర్జీవీ హ్యాండ్ అంటూ!

ఆరియానా గ్లోరీ.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. ఆ రేంజ్‌లో ఈ బ్యూటీ తనదైన రీతిలో మజాను పంచుతోంది. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్‌తో ఆడియెన్స్ మనసు దోచుకున్న ఈ భామ.. డేరింగ్ పర్సనాలిటీతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను సైతం దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరియానా హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బోల్డ్ లేడీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఇంటర్నెట్‌లో సెన్సేషన్:స్వతహాగా యూట్యూబ్ యాంకర్ అయిన ఆరియానా గ్లోరీ సినీ సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించేది. ఇలా ఓ సందర్భంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతోనూ చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో బోల్డుగా మాట్లాడి రచ్చ చేసిన ఆరియానా.. ఒక్కసారిగా హైలైట్ అయింది. తర్వాత ఆయన కూడా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయింది.

Ariyana Glory Looks Gorgeous in Latest Photoshoot

బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్:ఆర్జీవీ పుణ్యమా అని ఫుల్ పాపులర్ అయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. అక్కడ ఓడిపోయినా ఆడియెన్స్ మనసు దోచి క్రేజ్ పెంచుకుంది.

మరిన్ని ఆఫర్లు ఇచ్చేసి:బిగ్ బాస్ తర్వాత ఆరియానా జాతకం మారిపోయిందనే చెప్పాలి. ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అలాగే, పలుమార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను సైతం అందుకుంది. అలాగే, బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్‌‌గా నిలిచింది.

Ariyana Glory Looks Gorgeous in Latest Photoshoot

సోషల్ మీడియాలో బిజీ:ఆరియానా గ్లోరీ వెలుగులోకి రావడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ముందుకు సాగుతోంది.

Ariyana Glory Looks Gorgeous in Latest Photoshoot

డోసు పెంచేసి హాట్ షో:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈమెకు మరింత ఆదరణ పెరగడంతో పాటు తరచూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Ariyana Glory Looks Gorgeous in Latest Photoshoot

ఘాటు ఫొటోలతో రచ్చ:తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె నెట్ టైప్ గౌన్ ధరించి రెచ్చిపోయింది. ఇది డీప్ నెక్ డిజైన్‌తో ఉండడంతో తెగ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆరియానా ఎద అందాలు కుర్రకారును తెగ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఈ హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి వైరల్‌గా మారాయి.

Ariyana Glory Looks Gorgeous in Latest Photoshoot

సర్జరీనా? ఆర్జీవీ హ్యాండా?:ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒకరు 'ఏంటి ఆరియానా ఇంత లావుగా అయ్యావు' అని డీసెంట్‌గా కామెంట్ చేయగా.. మరొకరు మాత్రం 'ఆరియానా ఆ పార్టులకు సర్జరీలు చేయించావా ఏంటి' అని ఘోరంగా రిప్లై ఇచ్చారు. ఇంకొకరు 'ఆర్జీవీ హ్యాండ్ పడిందా ఏంటి' అంటూ నెగెటివ్ కామెంట్ పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X