అడవిలో బికినీలో ఆరియానా హాట్ షో.. అందాలన్నీ బయటకు కనిపించేలా!
తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా రంగంలోకి పరిచయమైన వారిలో కొందరు మాత్రమే బోల్డుగా కనిపిస్తూ భలే ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్ నుంచి టీవీ రంగంలోకి వచ్చిన ఈ చిన్నది.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం అడుగు పెట్టి సత్తా చాటుకుంది. తద్వారా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఆరియానా కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది. మరి వాటిపై మీరు కూడా లుక్కేయండి!
ఫేమస్ చేసేసిన వర్మ
యూట్యూబ్ యాంకర్‌గా ఆరియానా గ్లోరీ కెరీర్ ప్రారంభించింది. అలా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేయగా.. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషణలు బోల్డుగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానాకు గుర్తింపు దక్కింది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్‌తో సెన్సేషన్
రాంగోపాల్ వర్మ పాపులర్ అయిన తర్వాత ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆఫర్ వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ పిల్ల.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో అలరించింది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. కానీ, అందులో ఓడిపోయినా మంచి పేరు తెచ్చుకుంది.

అదే షోతో మరికొన్ని
ఆరియానాకు బిగ్ బాస్ షో వల్ల అదిరిపోయే స్టార్‌డమ్ లభించింది. దీంతో ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాల్లో ఆఫర్లు అందుకుంది. అలాగే, పలుమార్లు బిగ్ బాస్ షోలో భాగం అయింది. అలాగే, ఈ టీమ్ నిర్వహించే టాక్ షోలు చేసింది. అంతేకాదు, ఆ మధ్య 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టిన ఈ జంట రెండో స్థానంలో నిలిచింది.
అక్కడ ఫుల్ యాక్టివ్
సోషల్ మీడియా ద్వారానే ఆరియానా గ్లోరీ పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ హల్చల్ చేస్తూనే ఉంటోంది.
డోసు పెంచుతూనే
సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో రచ్చ చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన బాడీలోని సీక్రెట్ అందాలు మొత్తం కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఆరియానా తరచూ ట్రెండింగ్‌లో ఉంటూ సెన్సేషన్ అవుతోంది.

బికినీలో ఆరియానా
ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అడవిలో బికినీ ధరించి రెచ్చిపోయింది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ రెచ్చిపోయింది. ఇక, ఈ పిక్స్‌లో ఆరియానా క్లీవేజ్, థైస్ బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











