ఉప్పొంగే పరువాలతో అరియానా.. పడుకుని చూపిస్తూ ఘాటు షో.. అందులో పడేయండి అంటూ!
సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది బిగ్ బాస్ లో కూడా అలరించింది. అనంతరం పలు సినిమాలు చేసి ప్రస్తుతం షోలతో ఫుల్ బిజీగా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఊహించని విధంగా హాట్ షో చేస్తూ నెటిజన్లకు తీపి గాయాలు చేస్తుంది. మరి అరియానా గ్లోరి తాజాగా వదిలిన ఫొటోలపై లుక్కేస్తే..
యూట్యూబ్ యాంకర్:అరియానా గ్లోరి అంటే తెలియని బిగ్ బాస్ లవర్స్, నెటిజన్లు ఉండరు. మొదట హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన క్యూట్ లేడి అరియానా గ్లోరి ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది. అలా యాంకర్ గా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆమెను వరించింది.

బెరుకు లేకుండా:ఇక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ప్రశ్నలు అడగడమే కాకుండా.. ఆయన సమాధానాలకు ఎలాంటి బెరుకు లేకుండా రియాక్ట్ అవ్వడం, కౌంటర్ క్వశ్చన్స్ వేసి ఆశ్చర్యపరిచింది. అలా తనను ఇంప్పెస్ చేసిన యాంకర్ ఎవరు లేరను, అరియానా గ్లోరీనే ఫస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ ఆమె గురించి ఆర్జీవీ ట్వీట్ చేశారు.

నాలుగో స్థానంలో:అలా రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక్క ట్వీట్ తో తెగ పాపులర్ అయిపోయింది అరియాన గ్లోరి. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన అరియానా తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ, అబ్బాయిలకు పోటీ ఇచ్చి ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

గుర్తింపు తేని సినిమాలు:అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా అరియానా గ్లోరికి మరింత క్రేజ్ రావడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ సుందరి. అయితే ఈ సినిమాలు క్యూట్ భామ అరియానా గ్లోరికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పుకోవాలి.

బీబీ కేఫ్-బీబీ జోడీ:సినిమాల తర్వాత పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది గ్లామరస్ బ్యూటి అరియానా గ్లోరి. అనంతరం ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో కూడా మంచి ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ బ్యూటి ఫినాలేలో భారీ ప్రైజ్ మనీతో బయటపడింది. అనంతరం బీబీ కేఫ్ కు హోస్ట్ గా, బీబీ జోడీ కంటెస్టెంట్ గా అట్రాక్ట్ చేసింది.
పడుకుని చూపిస్తూ:ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తున్న అరియానా గ్లోరి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. స్లీవ్ లెస్ పింక్ కలర్ డ్రెస్సులో పేపర్స్ వంటి ఫ్లోర్ పై పడుకుని ఘాటుగా ఉప్పొంగే ఎద అందాలను డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. "ఫ్యూచర్ శ్వేతా నాయుడు. సేమ్ ఉన్నావ్", "తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











