అతి చిన్న డ్రెస్‌లో ఆరియానా బోల్డు షో: అసలైనవే కనిపించేలా ఎక్స్‌పోజింగ్
ఇటీవలి కాలంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పాటు అటు వెండితెరపైనో, ఇటు బుల్లితెరపైనో అవకాశాలు అందుకున్నారు. అందులో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్ స్థాయి నుంచి ఆర్టిస్టుగా ఎదిగిపోయిన ఈ అమ్మడు.. కొంత కాలంగా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరియానా విపరీతంగా హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఓ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

ఆర్జీవీ ఇంటర్వ్యూతో హైలైట్: యూట్యూబ్ యాంకర్‌గా ఆరియానా గ్లోరీ తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తనదైన రీతిలో సందడి చేస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే ఓ సారి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో కలిసి ఓ రేంజ్‌లో రచ్చ చేసి హైలైట్ అయింది. ఫలితంగా ఆరియానా పేరు సంచలనంగా మారిపోయింది.
బిగ్ బాస్ తర్వాత సెలెబ్రిటీ: ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయిన ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ముక్కుసూటిగా ఉంటూ మనసులు దోచిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం అడుగు పెట్టి సెలెబ్రిటీగా మారిపోయింది.

వరుస ఆఫర్లు.. యమ బిజీగా: బిగ్ బాస్ తర్వాత ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రలను చేసింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.
వదలని బాస్.. రన్నరప్స్‌గా: గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా చేసిన తర్వాత ఆరియానా గోరీ బిగ్ బాస్ బజ్‌ను హోస్ట్ చేసింది. అలాగే, నాన్ స్టాప్ సీజన్‌లో మరోసారి కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో కూడా ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పింది. ఆరో సీజన్‌లో 'బీబీ కెఫే' అనే టాక్ షోను హోస్ట్ చేసింది. ఇక, ఇటీవలే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి.. రన్నరప్‌గా నిలిచింది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గానే: ఆరియానా గ్లోరీ పేరు సంచలనంగా మారడానికి కారణం సోషల్ మీడియానే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
గ్లామర్ షోలోనూ తగ్గట్లేదుగా: ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా రచ్చ చేస్తోంది. ఫలితంగా ఈమెకు మరింత ఆదరణ పెరగడంతో పాటు ఆరియానా పేరు ట్రెండింగ్ అవుతోంది.

ఆరియానా హాట్ పిక్ వైరల్: ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె అతి చిన్న డ్రెస్‌లోనే విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. అలాగే, థైస్ కూడా కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది.


Click it and Unblock the Notifications











