ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా తనదైన టాలెంట్లతో, అందంతో అందరినీ ఫిదా చేసేస్తోంది. బిగ్ బాస్ షో తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ చిన్నది.. అప్పటి నుంచి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మరింత ఉత్సాహంగా ఉంటూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా గ్లోరీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఆర్జీవీ వల్లే సంచలనంగా

ఆర్జీవీ వల్లే సంచలనంగా

యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆరియానా గ్లోరీ.. ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఇది బాగా వైరల్ అయిపోయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంలచనంగా మారిపోయింది.

బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్

బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్

చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం అందుకుంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇందులో ముక్కుసూటిగా ఉంటూ మనసులు దోచి ఏకంగా ఫినాలేలో సైతం అడుగు పెట్టి క్రేజ్ పెంచుకుంది.

వరుస అవకాశాలతో బిజీ

వరుస అవకాశాలతో బిజీ

ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ షో పుణ్యమా అని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై ఫుల్ బిజీగా మారిపోయింది.

మళ్లీ బిగ్ బాస్ అవకాశం

మళ్లీ బిగ్ బాస్ అవకాశం

క్రమంగా తన పేరును నలుదిశలా వ్యాపింపజేస్తోన్న ఆరియానా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోను హోస్ట్ చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీ

సోషల్ మీడియాలో బిజీ

ఆరియానా గ్లోరీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ దూసుకుపోతోంది.

అందాలు ఆరబోస్తోంది

అందాలు ఆరబోస్తోంది

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది.

ఆరియానా గ్లామర్ ట్రీట్

ఆరియానా గ్లామర్ ట్రీట్

ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X