ఆరియానా ఎద అందాల ఆరబోత: వామ్మో ఇలా తెగించేసిందేంటబ్బా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఫుల్ పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షో వల్ల సెలెబ్రిటీగా మారిపోయింది. అలాగే, ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంది. ఫలితంగా ఇప్పటికీ చేతి నిండా ఆఫర్లతోనే దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

రాంగోపాల్ వర్మ వల్ల పాపులర్

రాంగోపాల్ వర్మ వల్ల పాపులర్

యూట్యూబ్‌లో యాంకర్‌గా ఇంటర్వ్యూలు చేసుకుంటోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ.. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. అందులో ఆయనతో పచ్చిగా మాట్లాడి సంచలనం అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ కూడా చేశాడు. ఫలితంగా ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

 బిగ్ బాస్ షోలో సత్తా చాటింది

బిగ్ బాస్ షోలో సత్తా చాటింది

తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలతో ఏకంగా ఫినాలేలో సైతం అడుగు పెట్టింది. కానీ, చివర్లో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

వరుస ఆఫర్లు... సినిమాల్లోనూ

వరుస ఆఫర్లు... సినిమాల్లోనూ

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై సత్తా చాటింది.

బిగ్ బాస్ అస్సలు వదలట్లే

బిగ్ బాస్ అస్సలు వదలట్లే

బోల్డుగా ఉంటూ యమ ఫేమస్ అయిన ఆరియానా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోతో మళ్లీ అలరిస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా గ్లోరీ ఓ రేంజ్‌లో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

ఆరియానా అందాల విందు

ఆరియానా అందాల విందు

తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X