ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు!

సోషల్ మీడియా వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ భామ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఎన్నో అవకాశాలను దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానా గ్లోరీ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి మరి!

ఆర్జీవీ వల్ల ఆరియానా ఫేమస్

ఆర్జీవీ వల్ల ఆరియానా ఫేమస్

యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆరియానా గ్లోరీ.. సినీ తారలతో ఇంటర్వ్యూలతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. అందులో ఆయనతో పచ్చిగా మాట్లాడి హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్‌తో ఎనలేని గుర్తింపు

బిగ్ బాస్‌తో ఎనలేని గుర్తింపు

సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేలో సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంలో నిలిచింది.

వరుసగా అవకాశాలతో హవా

వరుసగా అవకాశాలతో హవా

బిగ్ బాస్ షోలో గెలవకపోయినా ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై హవాను చూపించింది.

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ ఆఫర్స్

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ ఆఫర్స్


బిగ్ బాస్ షోలో తన సత్తాను నిరూపించుకున్న ఆరియానా.. నాన్ స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫే' అనే టాక్ షోతో ఆరియానా మళ్లీ అవకాశం పట్టేసింది.

సోషల్ మీడియాలో బిజీగానే

సోషల్ మీడియాలో బిజీగానే

ఆరియానా గ్లోరీ తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకోడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

ఆరియానా హాట్ పిక్స్ వైరల్

ఆరియానా హాట్ పిక్స్ వైరల్

ఆరియానా గ్లోరీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X