గ్లామర్ షోలో గీత దాటిన ఆరియానా: ఎద అందాలతో రెచ్చగొడుతూ!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు వెలుగులోకి వస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్ స్థాయి నుంచి బుల్లితెరపై స్టార్ సెలెబ్రిటీగా ఎదిగిపోయిన ఈ భామ.. చేతి నిండా అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరియానా గ్లోరీ యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

వర్మ ఇంటర్వ్యూతో ఫేమస్

వర్మ ఇంటర్వ్యూతో ఫేమస్

ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఓ సారి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఇది బాగా వైరల్ అయిపోయింది. ఫలితంగా ఆరియానా పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది.

బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీగా

బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీగా

సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం అందుకుంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. మరీ ముఖ్యంగా ముక్కుసూటిగా ఉంటూ మనసులు దోచిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం అడుగు పెట్టి సత్తా చాటింది.

ఆఫర్లు ఫుల్.. ఖాళీ లేదుగా

ఆఫర్లు ఫుల్.. ఖాళీ లేదుగా

బిగ్ బాస్ షో వల్ల ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తనదైన రీతిలో కెరీర్‌ను తీసుకు వెళ్తోంది.

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ షోలో

మళ్లీ మళ్లీ బిగ్ బాస్ షోలో

బిగ్ బాస్ ఆరియానాను అస్సలు వదలట్లేదు. నాలుగో సీజన్ తర్వాత బిగ్ బాస్ బజ్‌ను హోస్ట్ చేసిన ఈ భామ.. గత ఏడాది వచ్చిన నాన్ స్టాప్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో కూడా ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పింది. ఆరో సీజన్‌లో 'బీబీ కెఫే' అనే టాక్ షోను హోస్ట్ చేసింది. అలాగే, ఇప్పుడు 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేస్తోంది.

అందులో మాత్రం బిజీనే

అందులో మాత్రం బిజీనే

తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా గ్లోరీ సంచలనంగా మారడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్తోంది.

హాట్ ట్రీట్‌లోనూ తగ్గట్లే

హాట్ ట్రీట్‌లోనూ తగ్గట్లే

ఎంతో కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న బోల్డు పాప ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్‌లు కనిపించేలా రెచ్చిపోతోంది. ఫలితంగా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ఆరియానా ఓవర్ డోస్‌గా

ఆరియానా ఓవర్ డోస్‌గా

తాజాగా ఆరియానా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె క్యాజువల్ డ్రెస్‌లోనే విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి తక్కువ టైంలోనే వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X