ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఆరియానా గ్లోరీ: అలాంటి బట్టలతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!
బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం అందుకున్నారు. దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఫినాలేలో అడుగు పెట్టిన ఈ భామ.. షో తర్వాత హల్‌చల్ చేస్తోంది. సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

యూట్యూబ్ యాంకర్.. ఇలా పాపులర్
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది. దీంతో పాపులారిటీ కూడా అందుకుంది.

బిగ్ బాస్ ఛాన్స్... నాలుగో స్థానంలోనే
సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది ఆరియానా గ్లోరీ. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంలో నిలిచిందీ బ్యూటీ.

బిగ్ బాస్ మార్చేసింది... వరుస ఆఫర్లు
ఆ రియాలిటీ షో పుణ్యమా అని ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే రాజ్ తరుణ్ సినిమాను పూర్తి చేసుకున్న ఆరియానా.. ఇప్పుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న మూవీలోనూ ఓ పాత్రను చేస్తోంది.

బోల్డుగా మారింది... ట్రెండ్ అయింది
బిగ్ బాస్ షో తర్వాత ఆరియానా వ్యవహార శైలిలో మరింతగా మార్పులు వచ్చాయి. దీంతో గతంలో కంటే ఎక్కువ బోల్డుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వర్మతో ఘాటు ఇంటర్వ్యూలో పాల్గొంది. వీళ్లిద్దరి మధ్య అందులో జరిగిన సంభాషణలు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేశాయి. ఈ ఎఫెక్టుతో రాంగోపాల్ వర్మతో పాటు ఆరియానా గ్లోరీ పేరు ఓ రేంజ్‌లో మారుమ్రోగిపోయింది.

బిగ్ బాస్ మరో ఆఫర్.. వాళ్లందరితోనే
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్ షో తర్వాత సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రాజెక్టులను సైతం ఒప్పుకుంటోంది. ఇక, తాజాగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హోస్టుగానూ మారింది. ఇందులో ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లతో ఆమె చిట్ చాట్ చేయనుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్లను కూడా పూర్తి చేసుకుందామె.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే
ఆరియానా పాపులర్ అవడం వెనుక సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. ఇక, బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్2కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఆరియానా
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ చూడని విధంగా క్లీవేజ్ షో చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ఎద అందాలు కనిపించేలా ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలింతగా ఇవి వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











