లెగ్స్ అందాలతో ఆర్జీవీ బ్యూటి అరియానా బీభత్సం.. ఆ పోజు, ఆ లుక్ చూస్తే..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. ఆర్జీవీ ట్వీటుతో సెన్సేషన్ గా మారిన ఈ బోల్డ్ బ్యూటి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఫలితంగా తర్వాతి బిగ్ బాస్ సీజన్ లో పార్టిస్ పేట్ చేయడమే కాకుండా.. బీబీ కేఫ్ కు హోస్ట్ గా కూడా అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తోంది. తాజాగా మరో బోల్డ్ ఫొటోతో ఇంటర్నెట్ లో హీట్ రాజేసింది.

అలా అవకాశం:హైదరాబాద్‌లో మొదట చిన్నపాటి జాబ్స్ చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది అందాల ముద్దుగుమ్మ ఆరియానా గ్లోరి. యాంకర్ గా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలోనే అరియానాకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటి.

Ariyana Glory Sizzling Look In Latest Blue Colour Sleeveless Long Dress

వెతకడం మొదలు:ఆర్జీవీ ఇంటర్వ్యూ అనంతరం అరియానా గ్లోరి గురించి ఆయన ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తనలాంటి బోల్డ్ వుమెన్ ని చూడలేదని, బోల్డ్ ఆన్సర్స్ కి తడబడకుండా ఇంటర్వ్యూ చేసినట్లుగా ట్వీటులో రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. దీంతో ఈ అరియానా గ్లోరి ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది ఈ క్యూటీ.

నాలుగో స్థానంతో:ఇక అరియానా గ్లోరికి వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్ మెట్లు ఎక్కింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటి బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాకుండా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటింది క్యూట్ భామ అరియానా గ్లోరి.

Ariyana Glory Sizzling Look In Latest Blue Colour Sleeveless Long Dress

బోల్డ్ మాటలు:బిగ్ బాస్ హౌజ్ లో అందాలతోపాటు బోల్డ్ మాటలతో అట్రాక్ట్ చేసిన అరియానా గ్లోరికి దీంతో మరింత పాపులారిటీ వచ్చేసింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది అరియానా గ్లోరి.

Ariyana Glory Sizzling Look In Latest Blue Colour Sleeveless Long Dress

బిగ్ బాస్ షోలు:ఈ క్రమంలోనే పలు సినిమాలు కూడా చేసింది ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం సాధించుకున్న ఈ వయ్యారి ఓటీటీ సీజన్ లో మరోసారి అదరగొట్టింది. అలాగే బీబీ కేఫ్ కి హోస్ట్ గా చేయడం, బీబీ జోడీలో కంటెస్టెంట్ గా అలరించింది.

Ariyana Glory Sizzling Look In Latest Blue Colour Sleeveless Long Dress

ఆ పోజుతో:ఇలా షోలతోపాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోన్న అరియానా గ్లోరి హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఓవర్ ఎక్స్ పోజింగ్ పిక్ ఒకటి షేర్ చేసింది. బ్లూ కలర్ స్లీవ్ లెస్ లాంగ్ స్కర్ట్ వేసుకున్న అరియానా సోఫాలో వయ్యారంగా కూర్చుని తన లెగ్స్ అందాలను బోల్డ్ గా చూపించేసింది. ఆమె పోజు, ఆమె లుక్కు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X