ఎద, లెగ్స్ అందాలతో అరియానా బీభత్సం.. బుల్లి గౌనులో స్పైసీ షో.. RGV మళ్లీ పిలుస్తాడంటూ!
అరియానా గ్లోరి అంటే తెలియిని బిగ్ బాస్ ప్రేమికులు ఉండరు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన ఈ క్యూట్ సుందరి తన బోల్డ్ నెస్ తో ఆకట్టుకుంది. అలాగే మరోసారి ఓటీటీ సీజన్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో యమ పాపులర్ అయింది. గతేడాది బీబీ కేఫ్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తాజాగా అలాంటి పిక్స్ వదిలింది.
దర్శకుడి ఇంటర్వ్యూ:హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది బ్యూటిఫుల్ ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఈ భామ. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ గా మాట్లాడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ హౌజ్ మెట్లు:ఇంటర్వ్యూ అనంతరం అరియానా గ్లోరి గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ పాపులారిటీనే ఆమెను బిగ్ బాస్ హౌజ్ మెట్లు ఎక్కేలా చేసింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటి బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఆఫర్లు అందుకుంటూ: అంతేకాకుండా బిగ్ బాస్ 4వ సీజన్ ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటింది క్యూట్ భామ అరియానా గ్లోరి. దీంతో ఈ సుందరికి మరింత పాపులారిటీ వచ్చేసింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది.

మరోసారి అడుగు పెట్టి: చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది అరియానా గ్లోరి. ఈ క్రమంలోనే పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్ యంగ్ హీరోలు అయిన రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం సాధించుకున్న ఈ వయ్యారి ఓటీటీ సీజన్ లో మరోసారి అదరగొట్టింది.
హాట్ డ్యాన్స్: ఇక గతేడాది ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. బీబీ కేఫ్ లో హోస్ట్ గా అలరించిన ఈ హాట్ సుందరి బీబీ జోడీ డ్యాన్స్ పోగ్రామ్ లో కమెడియన్ అవినాష్ తో జోడి కట్టింది. ఇందులో హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో రన్నరప్ గా నిలించింది ఈ చిన్నది.

మళ్లీ పిలుస్తాడు..: సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోన్న అరియానా గ్లోరి హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఓవర్ ఎక్స్ పోజింగ్ పిక్స్ షేర్ చేసి మరింత హీట్ పెంచేసింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ బుల్లి గౌనులో ఎద, లెగ్స్ అందాలను వివిధ రకాల భంగిమల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఇవి వైరల్ కాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూస్తే ఆర్జీవీ మళ్లీ పిలుస్తాడు, హాట్ గర్ల్, సమ్మర్ లోహాట్ హా అంటూ పొగుడుతున్నారు.


Click it and Unblock the Notifications











