అంతా చూపిస్తూ అషు రెడ్డి అరాచకం.. ముద్దులు పెడుతూ, చీకటి కోణం అంటూ షాకింగ్ గా వీడియో!

సోషల్ మీడియా వాడకం పెరిగాక అనేక మంది సెలబ్రిటీలు పుట్టుకొస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియాను ప్రస్తుతం యంగ్ నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. కొంతమంది కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడితో.. మరికొందరూ సమాచారం కోసం వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు. అలా వాడుకుంటూ హాట్ గా అందాలను ఆరబోస్తూనే పర్సనల్ విషయాలను బయటపెడుతున్నారు. అలాంటి వారిలో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ షో సందడి చేసే ఈ భామ తాజాగా ముద్దులు పెడుతూ షాకింగ్ వీడియో విడుదల చేసింది.

బోల్డ్ సుందరి రచ్చ..

బోల్డ్ సుందరి రచ్చ..


చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా వాడకంలో ఉండే ఫ్లాట్ ఫామ్ సోషల్ మీడియా. ఈ సామాజిక మాధ్యమం ద్వారా పాపులర్ అయిన అందమైన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న గ్లామరస్ బ్యూటి కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది ఈ బోల్డ్ సుందరి.

సామ్ ల ఉండటంతో..

సామ్ ల ఉండటంతో..

అయితే ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. సోషల్ మీడియా ఎక్కువగా వాడకం లేని ఆ సమయంలో పాపులర్ అయిన ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందమే అషు రెడ్డి. ఈ డబ్ స్మాష్ వీడియోలలో అషురెడ్డిని చూసి ఎంతోమంది నెటిజన్లు అచ్చం హీరోయిన్ సమంతలా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

అషు రెడ్డిపై రూమర్స్..

అషు రెడ్డిపై రూమర్స్..

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి విపరీతంగా ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ లోకి పార్టిస్ట్ పేట్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అండ్ ఓటీటీ (నాన్ స్టాప్) లో పాల్గొన్న అషు రెడ్డి తన బోల్డ్ నెస్ ఆకట్టుకుంది. అలాగే సింగర్ రాహుల్ సప్లిగంజ్ తో చనువుగా ఉండటంతో వీళ్లిద్దరిపై రూమర్స్ తెగ సందడి చేశాయి. ఇక బిగ్ బాస్ షో తర్వాత మరింత స్పీడు పెంచేసింది ఈ హాట్ బ్యూటి.

ఆకట్టుకోలేని ఫోకస్..

ఆకట్టుకోలేని ఫోకస్..

బిగ్ బాస్ తర్వాత అనేక ప్రాజెక్టుల్లో భాగమైంది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. ఇటీవలే ఫోకస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. సీనియర్ హీరోయిన్ సుహాసిని ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు జీ సూర్య తేజ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక ఇటీవల మరోసారి బుల్లితెరపై తన అందంతోపాటు డ్యాన్స్ తో కొన్ని రోజులు అలరించింది అషు రెడ్డి.

పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ..

బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో మెహబూబ్ కు జోడీ కట్టిన అషు రెడ్డి అనారోగ్యం కారణంగా అతి కొద్ది రోజుల్లోనే మానేసింది. అందుకు సోషల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చింది. తన ఆరోగ్యంపై కామెంట్స్ చేసిన నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే డ్యాన్స్ షోకి దూరంగా ఉన్న అషు రెడ్డి సోషల్ మీడియాలో మాత్రం డ్యాన్స్ రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తన వ్యక్తిగత వివరాలను సైతం షేర్ చేస్తుంది.

టూరిస్ట్ ప్లేసుల్లో రచ్చ..

సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతుంటుంది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. అలాగే తరచుగా విదేశీ పర్యటనలతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్, యూరప్, అమెరికా వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది. ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి డ్రెస్సులు వేసిన తన గ్లామర్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది అషు రెడ్డి.

ముద్దులు పెడుతూ..


తాజాగా అషు రెడ్డి బ్లాక్ డ్రెస్సులో తన ఎద అందాలను హాట్ గా ప్రదర్శించింది. పైన ఏం లేనట్లుగా షోల్డర్ అందాలను అలా వదిలేసింది. మిర్రల్ లో సెల్ఫీ వీడియో తీసుకున్న అషు రెడ్డి తాజాగా షేర్ చేసింది. దానికి డార్క్ సైడర్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఫ్రెండ్స్ ను కలుసుకున్న అషు రెడ్డి.. వారిని ముద్దులతో ముంచెత్తింది. వాటిని వీడియోలుగా, ఫొటోలుగా మలిచి సోషల్ మీడియాలో వదిలింది. అయితే ఈ వీడియోల్లో బ్లాక్ డ్రెస్ ధరించిన అషు రెడ్డి తన ఎద అందాలను మాత్రం ఘాటుగానే ఆరబోసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X