For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  |

  సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. తద్వారా ఎన్నో అవకాశాలను దక్కించుకుని పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ చిన్నది.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో మరీ హద్దు దాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!

  అలా ఫేమస్.. ఆ సినిమాతోనే

  అలా ఫేమస్.. ఆ సినిమాతోనే

  అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోల వల్ల వెలుగులోకి వచ్చింది. వాటిలో ఈ చిన్నది చూడ్డానికి అచ్చం సమంతలానే ఉండడంతో ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోవడంతో పాటు జూనియర్ సమంత అనే బిరుదు కూడా దక్కింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చింది.

  పైన ఏమీ లేకుండా సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!

  బిగ్ బాస్‌ షోతో మళ్లీ ఫామ్‌లోకి

  బిగ్ బాస్‌ షోతో మళ్లీ ఫామ్‌లోకి

  ఒకే ఒక్క సినిమా చేసిన తర్వాత అషు రెడ్డి చాలా గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి హైలైట్ అయింది.

  ఈ షోలో మాత్రం భారీ దెబ్బ

  ఈ షోలో మాత్రం భారీ దెబ్బ

  బిగ్ బాస్ మూడో సీజన్‌లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డి.. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయింది.

  తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

  యమా ఆఫర్లు.. ఫారెన్ ట్రిప్స్

  యమా ఆఫర్లు.. ఫారెన్ ట్రిప్స్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత అషు రెడ్డి స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఒకవైపు వరుసగా షోల మీద షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. అదే సమంయలో తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిపోతోంది.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

  మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!

  బాగా రెచ్చిపోతోన్న అషు రెడ్డి

  బాగా రెచ్చిపోతోన్న అషు రెడ్డి

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా హద్దు మీరుతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా అషు తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

   దారుణమైన ఫొటోలతో రచ్చ

  దారుణమైన ఫొటోలతో రచ్చ

  తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా లేకుండా బనియన్ లాంటి టాప్ మాత్రమే వేసుకుని కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఆమె మరోసారి పవన్ కల్యాణ్ టాటూను చూపిస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Now She Shares Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X