మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు అమ్మాయిలు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తద్వారా పాపులరిటీతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో తెలుగు వాళ్లకు సుపరిచితురాలు అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పాపులర్.. ఓ సినిమా ఛాన్స్

అలా పాపులర్.. ఓ సినిమా ఛాన్స్

చాలా కాలం క్రితం వచ్చిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయింది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమెను కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేవారు. అలా అప్పట్లోనే ఈ బ్యూటీ ఫేమస్ అయింది. దీంతో 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. అయితే, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినా చేయలేదు.

బిగ్ బాస్ షోతో మళ్లీ వచ్చేసింది

బిగ్ బాస్ షోతో మళ్లీ వచ్చేసింది

ఒకే ఒక్క సినిమాలో చేసిన తర్వాత అషు రెడ్డి విదేశాలకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో కంటే బొద్దుగా మారింది. దీని వెనుక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

వాళ్లతో లవ్ ట్రాకులు... పాపులర్

వాళ్లతో లవ్ ట్రాకులు... పాపులర్

ఈ మధ్య కాలంలో అషు రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి అనుమానాలు పెంచింది.

అందులో నటిగా.. ఇందులో ఇలా

అందులో నటిగా.. ఇందులో ఇలా

కొంత కాలంగా అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లు చేస్తోంది. అదే సమయంలో 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి కొన్ని స్పెషల్ ఈవెంట్లు, షోలలో గెస్టుగానూ కనిపిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

ఎన్నో ఏళ్లుగా అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఎక్కువగా అలాంటివి షేర్ చేస్తూ

ఎక్కువగా అలాంటివి షేర్ చేస్తూ

అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. హాట్ హాట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. యాంకర్‌గా మారిన తర్వాత మరింత ఎక్కువ మజాను పంచేలా ఘాటు ఫోజులిస్తూ ఫొటోలు దిగి రచ్చ రచ్చ చేసేస్తోంది.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
 బోల్డు షోతో రెచ్చిపోయిన అషు

బోల్డు షోతో రెచ్చిపోయిన అషు

తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ టాప్ ధరించి ఉంది. అయితే అందులో ఆమె బ్రా వేసుకోనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఫొటోషూట్‌కు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో అషు షేర్ చేసిన ఈ పిక్స్‌ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X