Don't Miss!
- News
'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!
తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంటోన్నారు. దానికి కారణం సోషల్ మీడియానే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా వాళ్లంతా అందులో రెచ్చిపోతోన్నారు. అందులో అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే డబ్‌స్మాష్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌లో అందాలను ఆరబోస్తూ ఓ రేజ్‌లో హడివిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అషు రెడ్డి బాత్రూంలో ఏమీ లేకుండా దిగిన వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

జూనియర్ సామ్.. సినిమాల్లోకి
చూడ్డానికి అచ్చం సమంతలానే ఉండడంతో అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోవడంతో పాటు బుల్లితెరపై, వెండితెరపై ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయింది.
నందినీ రాయ్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

బిగ్ బాస్ తర్వాత మరింతగా
యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అషు రెడ్డికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి హైలైట్ అవడంతో ఆఫర్లను అందుకుంది.

మరో ఛాన్స్.. మిస్ అయింది
గతంలో బిగ్ బాస్ షోలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన అషు రెడ్డి.. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం.. హాట్‌గా కనిపించడం వంటివి చేసి హైలైట్ అయింది. అయినప్పటికీ ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయింది.
Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

ఫారెన్ ట్రిప్‌లతో ఫుల్ బిజీగా
ఈ ఏడాది బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు వరుసగా షోల మీద షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. అదే సమంయలో తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో హల్చల్
సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ దూసుకెళ్తోంది.
Bigg Boss Winner: ఆరో సీజన్ విజేత ఆ కంటెస్టెంటే.. పేరు లీక్ చేసిన మెగాస్టార్.. నాగార్జున అసంతృప్తి

ఓ రేంజ్‌లో రెచ్చిపోతోందిగా
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో అషు రెడ్డి తన గ్లామర్‌ను ఒలకబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా హద్దు మీరుతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటూ హైలైట్ అవుతోంది.

వీడియో షేర్ చేసిన అషు
అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను వదిలింది. ఇందులో ఆమె బట్టలు లేకుండా టవల్ మాత్రమే చుట్టుకుని ఉంది. పైగా ఇందులో మేకప్ లేకుండా, ఫిల్టర్లు వాడకుండా ఫెయిర్‌గా కనిపించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారింది.