Don't Miss!
- Sports
నేను కూడా జంక్ ఫుడ్ తిన్నా: విరాట్ కోహ్లీ
- News
Wife: భార్య మీద విపరీతమైన అనుమానం, ఇంటికి వెళ్లి ముగ్గురిని కొడవలితో నరికేసి ఆత్మహత్య, చివరికి ?
- Finance
Stock Market: హుషారుగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు.. ఉసూరు మంటూ ఇంటికెళ్లారు..!
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పొట్టి డ్రెస్సులో అషు రెడ్డి అరాచకం.. ముందుకు వంగి మరి క్లీవేజ్ షోతో ఘోరంగా!
ప్రస్తుతం ఓల్డ్ జనరేషన్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఎవరికైనా అందుబాటులో, తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. అందులోను ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్. ఇక అప్ కమింగ్ హీరో, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక మంచి ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం బీబీ జోడీలో కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.

డబ్‌స్మాష్ వీడియోలతో..
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు.

జూనియర్ సమంత ట్యాగ్ తో..
సోషల్ మీడియాలో ఎక్కువగా వాడకం లేని సమయంలో పాపులర్ అయిన ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి. ఈ డబ్ స్మాష్ లతో వీడియో చేసిన అషురెడ్డిను చూసి అనేక మంది నెటిజన్లు ఆమె చూడటానికి అచ్చం హీరోయిన్ సమంతలా ఉందని కామెంట్స్ చేశారు. దీంతో అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అవకాశం వచ్చింది.

పోలీస్ ఆఫీసర్ గా..
అషు రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 అండ్ ఓటీటీ (నాన్ స్టాప్) లో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత మరింత స్పీడు పెంచేసింది ఈ హాట్ బ్యూటి. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంది. ఇటీవలే ఫోకస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించింది. ఇందులో సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా నటించారు.
బీబీ జోడీలో మెహబూబ్ తో..
ఇప్పుడు మరోసారి బుల్లితెరపై తన అందంతోపాటు డ్యాన్స్ తో అలరించింది అషు రెడ్డి. బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది అషు రెడ్డి. ఈ బోల్డ్ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంటెస్టెంట్ మెహబూబ్ తో జోడి కట్టింది. అతనితో రెండు మూడు ఎపిసోడ్స్ లో కూడా పాల్గొంది. అయితే ఏమైందో తెలియదు గానీ ప్రస్తుతం అషు రెడ్డి బీబీ జోడీలో పాల్గొనట్లేదని మెహబూబ్ తెలిపాడు.
ఎలాంటి డ్రెస్సులు వేసినా..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతుంటుంది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. అలాగే తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్, యూరప్, అమెరికా వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది. ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి డ్రెస్సులు వేసిన తన గ్లామర్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఈ భామ.
ముందుకు వంగుతూ..
తాజాగా కొన్ని వీడియోలో షేర్ చేసింది హాట్ భామ అషు రెడ్డి. ఇందులో థైస్ పై వరకు ఉన్న అతి చిన్న డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. చిరంజీవి పాటకు స్టెప్పులేస్తూ తన ఎద భాగాన్ని షేక్ చేస్తూ అట్రాక్ట్ చేసింది. అలాగే మరొక వీడియోలో తన ఎద అందాలను ఆరబోసింది. వెంకీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తూ, ముందుకు వంగుతూ మరి తన క్లీవేజ్ షో చేసింది. మరొక పోస్టులో థైస్ కనిపించే డ్రేస్సుతో హాట్ షో చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.