దీపాల వెలుగుల్లో అషు రెడ్డి హాట్ షో: రాత్రి అక్కడ గడిపానంటూ సీక్రెట్ రివీల్
ప్రస్తుతం ఓల్డ్ జనరేషన్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఎవరికైనా అందుబాటులో, తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. అందులోను ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్. ఇక అప్ కమింగ్ హీరో, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక మంచి ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిల్లో ఒకరు అషు రెడ్డి. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. తాజాగా ఇన్ స్టా లో హాట్ ఫొటోలను వదిలి ఓ సీక్రెట్ రివీల్ చేసింది ఈ బ్యూటి.

మరింతగా సందడి..
సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విధంగానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

టాలెంట్ చూపించుకోడానికి ..
ఇక ఎవరికైనా అందుబాటులో ఉండి తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. హీరోయిన్లకు, హీరోయిన్ గా అవకాశాలు రావాలనుకునేవారికి, తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరే అషు రెడ్డి. ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి.

అలా ఉండటంతో ఆఫర్లు..
చూడటానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆమెకు జూనియర్ సమంత, బుల్లితెర సమంత అని పేర్లు కూడా పెట్టారు. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అషు రెడ్డి 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఆ తర్వాత తిరిగి వచ్చి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్, ఓటీటీ సీజన్ లో పార్టిస్ పేట్ చేసింది.

విదేశీ పర్యటనలతో ఎంజాయ్..
అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ (ఓటీటీ) సీజన్ తర్వాత మరింత స్పీడు పెంచేసింది. ఈ షో ద్వారా ఎంతో లాభపడిన ఈ భామ.. కెరీర్ పరంగానూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్న ఈ భామ.. తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్ తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా యూరప్ చుట్టివచ్చింది.

హాట్ ఫొటోలతో చూపరులకు కనువిందు..
ఇక యూరప్ లో చక్కర్లు కొట్టిన అషు రెడ్డి తన హాట్ ఫొటోలతో చూపరులకు కనువిందు చేసింది. క్లీవేజ్, థైస్, షోల్డర్ అంటూ తేడా లేకుండా అన్ని పార్ట్స్ ని చూపించి నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈఫిల్ టవర్ పిక్స్, బ్లాక్ డ్రెస్ లో బెడ్ పై పడుకున్న పోజులు గ్లామర్ షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో దర్శనమిచ్చింది ఈ బ్యూటి.
స్ట్రీట్ లైట్స్ వెలుగుల్లో..
వీధి దీపాల వెలుగుల్లో బ్రిడ్జి పక్కన నిలుచుని గ్లామర్ షో చేసింది. ఈ ఫొటోలలో అషు రెడ్డి ఎద అందాలు, థైస్ అందాలు స్ట్రీట్ లైట్స్ వెలుగుల్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే తన స్మైల్ తో అభిమానులను కట్టిపడేస్తుంది. అయితే ఈ పిక్స్ షేర్ చేసిన ఈ హాట్ బ్యూటి ''లండన్ లో గతరాత్రి'' అని క్యాప్షన్ ఇచ్చింది. గతరాత్రి లండన్ లో చక్కర్లు కొట్టిన అషు రెడ్డి అక్కడే గడిపినట్లు సీక్రెట్ రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











